పుష్ప 2 సినిమా విషయంలో అందరి కళ్లు ఆ రికార్డ్ పైనే.. బద్ధలు కొట్టాడా..బన్నీని ఇక టచ్ చేసే మగాడే లేడు పో..!

ప్రెసెంట్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది . అదే పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న మూవీ ఈ పుష్ప2. గతంలో తెరకెక్కిన పుష్పవన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది . ఈ సినిమా కోసం సుకుమార్ – అల్లు అర్జున్ – రష్మిక మందన్నా.. ఆ మాటకొస్తే పుష్ప2 టీం లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టినటిస్తున్నారు.

ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. పుష్ప2 సినిమా బద్దలు కొట్టడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా తమ హీరో స్పెషల్ రికార్డుని క్రియేట్ చేయాలి అనుకుంటారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు కెరియర్ లో ఏ స్టార్ హీరో చేయనటువంటి బిగ్ రిస్క్ చేయాలి అంటున్నారు బన్నీ ఫాన్స్ .

పుష్ప 2 సినిమా కనుక రెండు వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లయితే ఇండియాలోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది . అసలు మరి ఏ హీరో కూడా ఆ రికార్డుని టచ్ చేయలేరు . ఆ స్టామినా ఉంది బన్నీ కి అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ ఈ రికార్డ్ పై బన్నీ ఫాన్స్ కన్ను వేశారు . ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ ఆ రికార్డును బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ లో పుష్పరాజ్ గాడి నేమ్ పెట్టబోతున్నాడు అంటూ వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!