అల్లు శిరీష్ కి అదంటే భయమా..? అందుకే పెళ్లి కి దూరంగా ఉన్నాడా..? బన్నీ పరువు తీసేశాడుగా..!

అల్లు శిరీష్ .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద యంగ్ హీరో . సాధారణంగా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటారు . స్టార్ స్టేటస్ తో దున్నేస్తూ ఉంటారు అని .. అంతా అనుకుంటారు అది తప్పు అని ప్రూవ్ చేశాడు అల్లు శిరీష్ . నాన్నబడా ప్రొడ్యూసర్ అన్న బిగ్ పాన్ ఇండియా హీరో అయినా సరే సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఏంటి ..? ఇదేనా ఈ స్టార్ హీరో సత్తా అనిపిస్తుంది.

అయితే నాన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని అన్న క్రేజ్ ని వాడుకోకూడదు అంటూ అల్లు శిరీష్ ఎప్పటినుంచో తనకాళ్లపై తానే నిలబడాలి అని చూస్తున్నాడు . ఈ హీరో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి ..? అనే విషయం కూడా నెట్టింట వైరల్ గా మారింది . అల్లు శిరీష్ కి పెళ్లి ఏజ్ వచ్చింది . బడా ప్రొడ్యూసర్ కొడుకు మరి ఏ పెద్దింటి అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తెచ్చుకోవడానికి చూస్తూనే ఉంటాడు అని అంతా అనుకుంటారు .. కానీ అల్లు శిరీష్ కి మొదటి నుంచి అమ్మాయిల మైండ్ సెట్ ని అర్థం చేసుకునే అంత టాలెంట్ లేదు అనే ఫీలింగ్ ఆయనలో ఎక్కువగా ఉంటుందట .

అమ్మాయిలను వేగలేము.. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరు గెస్ చేయలేరు .. అలాంటి వాళ్లను పెళ్లి చేసుకొని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకుని.. తన లైఫ్ ని స్పాయిల్ చేయడం కంటే సింగిల్ గా ఉండటమే బెటర్ అంటూ సరదాగా ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొస్తూ ఉంటారట . అమ్మాయిలు అంటే భయం అన్న కారణంగానే అల్లు శిరీష్ ఇప్పటివరకు పెళ్లి ప్రస్తావనే తీసుకురాలేదట . అల్లు శిరీష్ మైండ్ సెట్ తెలిసిన నాన్న అన్న కూడా ఆ విషయాన్ని లైట్ గా వదిలేశారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో కొంతమంది బన్నీ ఫాన్స్ మా బన్నీ పరువు తీస్తున్నావ్.. అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో బన్నీని చూసి నేర్చుకో అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!