Tag Archives: allu sirish

అల్లు శిరీష్ మెడ‌కు గాయం..ఏం జ‌రిగిందంటే?

అల్లు అర‌వింద్ త‌న‌యుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అల్లు శిరీష్‌.. ప్ర‌స్తుతం ప్రేమ కాదంట అనే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాకేశ్‌ శశి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం శిరీష్ బాడీ పెంచే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా జిమ్‌లో శిరీష్ తెగ కష్టపడిపోతోన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష్ మెడ‌కు తీవ్ర గాయం అయింది. వర్కవుట్‌ సమయంలో శిరీష్

Read more

అనును అక్క‌డ కిస్ చేసిన శిరీష్‌..అదిరిన `ప్రేమ కాదంట‌` ఫ‌స్ట్ లుక్స్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపుతూ వ‌చ్చిన చిత్ర యూనిట్‌.. నేడు శిరీష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టైటిల్ మ‌రియు రెండు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ను విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Read more

బెడ్‌పై అనుతో అల్లు శిరీష్ రొమాన్స్‌..వైర‌ల్‌గా ప్రీ లుక్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గౌర‌వం సినిమాలో ఇండ‌స్ట్రీలో హీరోగా ఎంట్రీ వ‌చ్చిన శిరీష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు చేయ‌గా.. వాటిలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈయ‌న త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రేపు శిరీష్

Read more

పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని

Read more

ఈ నా కొడుకు అంటూ.. అల్లు శిరీష్‌పై వ‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సమాజంలో ట్రెండింగ్ జరుగుతున్న సంఘటనలపై మ‌రియు సినీ, రాజకీయ ప్రముఖులపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలివ‌డం వ‌ర్మకు అల‌వాటే. అయితే తాజాగా అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్‌ను టార్గెట్ చూస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు వ‌ర్మ‌. కొన్నాళ్లుగా ఫిట్నెస్‌పై ఫోకస్ పెట్టిన అల్లు శిరీష్.. తాజాగా సిక్స్ ప్యాక్ లుక్‌లోకి త‌యార‌య్యాడు. అంతేకాదు, అందుకు సంబంధించిన‌

Read more

అల్లు శిరీష్ మేకోవర్ అదుర్స్…పిక్స్ వైరల్..!

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిస్ స్టార్ బన్నీ పాపులారిటీ అంతా ఇంతా కాదు. అల్లుఅర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు కూడా ఆ తరహా క్రేజ్ ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లుశిరీష్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతుంటాడు. ఈ

Read more

ఆ హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెష‌ల్‌ గిఫ్ట్‌..నెట్టింట్లో మ‌ళ్లీ ర‌చ్చ‌!

అల్లు శిరీష్‌..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్‌ లేవు. ఎందుకంటే.. ఈయ‌న ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్‌నెస్ ఫోకస్‌తో బిజీగా ఉంటాడు. కానీ, గ‌త కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవ‌రికైనా వీరి మ‌ధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ న‌డుస్తుంద‌న్న అనుమానం రాక‌మాన‌దు. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్

Read more