దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా కావడం అలాగే కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్‌ […]

‘ మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ లేడీస్ కోసం స్పెషల్ షో.. ఉచితం..!!

ఇటీవల అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన సినిమా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై మొదటి రోజే మంచి రెస్పాన్స్ సాధించింది. పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన‌న ఈ సినిమా సెప్టెంబర్ 7న జవాన్ సినిమాకు పోటీగా రిలీజ్ అయింది. ప్రస్తుతం స్టడీగా కలెక్షన్లను రాబడుతూ ఈ సినిమా మంచి ఫామ్‌లో ఉంది. ఈసినిమాకి ప్ర‌భాస్‌, రానా, రామ్ చరణ్ లాంటి ప‌లు టాప్ స్టార్స్‌ ప్రమోషన్ చేయడంతో సినిమాపై మరింత హైప్‌ పెరిగింది. ప్రేక్షకుఅ […]

అంత మంది తెలుగు బ్యూటీస్ ఉంటే..దేవర కి బాలీవుడ్ ఫిగర్ నే ఎందుకు పెట్టారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోయిన్లు ఉన్నారు . తెలుగు అనర్గళంగా మాట్లాడి చక్కటి ఫిజిక్ తో మంచి రూపంతో .. మంచి నటనా క్వాలిటీస్ తో కూడా మెప్పించే అందాల ముద్దుగుమ్మలు ఉన్నారు . అయితే ఎందుకో తెలియదు మన డైరెక్టర్లకి తెలుగు ముఖాల కన్నా బాలీవుడ్ ఫేసెస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కేవలం బాలీవుడ్ అనే కాదు మాలీవుడ్ -కోలీవుడ్ – కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా అందాల ముద్దుగుమ్మలనే తెలుగు ఇండస్ట్రీలోకి దింపుతూ […]

ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

డైరెక్టర్ ప్రశాంత్ నిల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంతినిల్ తెరకెక్కించిన గత చిత్రాలు కేజిఎఫ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవల్లో ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం చిత్ర బృందం ఈ […]

మరోసారి జత‌క‌డుతున్న‌ కమల్ హాసన్ – త్రిషా.. ఏ సినిమాలో అంటే..?

పాన్ ఇండియా లెవెల్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారతీయుడు2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు క‌మ‌ల్‌. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం కెహెచ్ 234 సినిమాల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాలు వ‌చ్చి స‌క్స‌స్ సాదించాయి. ఇక చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలయికలో మ‌రో సినిమా […]

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్ మూవీ ఏంటో తెలుసా..?

సాధారణంగా ఓ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిందంటే ఇతర భాషలో రీమేక్ కావడం కామన్. ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు భాషల్లో రీమేక్ అయితే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేముండదు. అయితే ఒక్క సినిమా మాత్రం ఏకంగా ఆరు భాషలో రీమేక్ అయింది. అది కూడా విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా కావడంతో ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా.. వెంకటేష్ దివంగత నటి […]

ఆ డైరెక్టర్ చేతిలో మోసపోయిన ప్రియమణి.. అసలు విషయం ఇదే..!!

కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నది.వివాహం తర్వాత వయసు తగ్గిన పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియమణి ఇటీవలే షారుక్ జవాన్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో […]

రష్మి ని జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై ఘోరంగా అవమానించిన బుల్లెట్ భాస్కర్..!

ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కామెడీ షో అనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఎన్నో ఏళ్ల నుంచి నిరంతరాయంగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఇక ఇటీవల జరిగిన జబర్దస్త్ షోలో యాంకర్ రష్మీ ని ఓ క‌మీడియన్‌ టోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మి ఒకటి, రెండు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత యాంకర్ గా మారి తన ఫేట్‌ మార్చుకుంది. హీరోయిన్గా కూడా అవకాశాలు ద‌క్కించుకుంది. నిన్న […]

వామ్మో షారుక్ జవాన్ ఓటీటి రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ప్రియమణి ,దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దాదాపుగా 10000 వేల థియేటర్ల విడుదలైన జవాన్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాకుతో మూటకటుకుంది. ఇప్పటివరకు రూ […]