భయంకరమైన జబ్బుతో బాధ పడిపోతున్న స్టార్ హీరో భర్త.. ట్రీట్ మెంట్ కి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..?

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ రకరకాల వింత వ్యాధులకు గురవుతున్నారు. దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసే రకరకాల వింత జబ్బులకు గురవుతూ ఉండడం గమనార్హం . హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రెటీ వింత వ్యాధికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. ఆయన మరెవరో కాదు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా హస్బెండ్ . ఎస్ ప్రియాంక చోప్రా హస్బెండ్ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా నిక్ జోనస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ షేర్ చేశాడు . నిక్ జోనాస్ ఇన్‌ఫ్లుఎంజా-ఎ అనే జబ్బుతో బాధపడుతున్నారట . ఈ క్రమంలోని మ్యూజిక్ చేయలేకపోతున్నాను అంటూ వీడియోలో బాధపడుతూ షేర్ చేశారు . అలాగే ఈ వీడియోలో తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు . ఈ జబ్బు చాలా రేర్ గా వస్తుంది అంటున్నారు జనాలు. గొంతు నొప్పి – జ్వరం- దగ్గు హెవీగా ఉండడం ఈ జబ్బు లక్షణాలు అంటూ తెలుస్తుంది. ఈ జబ్బు ట్రీట్ మెంట్ కి ఆయన కోట్లు ఖర్చు చేస్తున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది.


ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ కు మధ్య ఏజ్ ఎంత గ్యాప్ అనే విషయం మనకు తెలిసిందే. ప్రియాంక కంటే నీక్ పదేళ్లు చిన్నవాడు . అప్పట్లో వీళ్ళ ప్రేమ పెళ్లి సంచలనం రేపింది. వీళ్లకు కూతురు కూడా ఉండడం గమనార్హం. సరోగసి ప్రాసెస్ ద్వారా ప్రియాంక చోప్రా బిడ్డకు తల్లి అయ్యింది. ఇప్పుడు నిక్ జోనస్ ఆరోగ్యం బాగోలేదు అని తెలియడంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!

 

 

View this post on Instagram

 

A post shared by Jonas Brothers (@jonasbrothers)