నాగచైతన్య తో లవ్ ని కన్ఫామ్ చేసిన శోభిత ధూళిపాళ .. సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ పేరు ఏ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంటుందో మనం చూస్తున్నాం . దానికి కారణం తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య అనే చెప్పాలి . అఫ్ కోర్స్ సినిమాలు హిట్ అవుతున్న క్రేజీ క్రేజీ రికార్డ్స్ బద్దలు కొడుతున్న ..వెబ్ సిరీస్లో బోల్డ్ కంటెంట్ ఇస్తున్న ..శోభిత ధూళిపాళ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవడానికి కారణం నాగచైతన్యతో ఆమె చేస్తున్న ఫ్రెండ్షిప్ అనే అంటున్నారు జనాలు.

వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారా ..? వీళ్లది ఫ్రెండ్షిప్ నా..? అర్థం కావడం లేదు . ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత – హీరో నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ.. మధ్య ఎలాంటి సోషల్ మీడియా వార్ జరిగిందో మనం చూసాం. సమంతకి రీకౌంటర్స్ వేసిన శోభిత .. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయింది . తాజాగా శోభిత ధూళిపాళ నాగచైతన్యతో లవ్ ని కన్ఫామ్ చేసే విధంగా ఒక పోస్ట్ పెట్టింది .

దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక చిన్న పాపను ఎత్తుకొని ఉన్న ఫోటో .. అదే విధంగా ఆమె చేయి ఉన్న ఫోటో షేర్ చేస్తూ..” బుజ్జి బంగారం ..తారా మీట్స్ తారా “అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. మరీ ముఖ్యంగా నాగచైతన్య తండేల్ మూవీలో సాయి పల్లవిని బుజ్జి తల్లి.. వచ్చేస్తున్నాను కదా అని చెప్పే డైలాగ్ ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే బుజ్జి అనే పదాని శోభిత తన ఇంస్టాగ్రామ్ లో వాడడం వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)