ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈమె.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..!

ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం ఎప్పుడూ ఒకరిది కాదు. అది మారుతూ వస్తూ ఉంటుంది . స్టార్ హీరో అయినా..? స్టార్ హీరోయినైనా..? ఎవరైనా సరే ఒకే ప్లేస్ లో కాన్స్టంట్ గా నిలబడలేరు. ట్రెండ్ మారిపోయినట్లు జనాల మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది . తద్వారా పలువురు ఆ ఛాన్స్ అందుకుంటూ ఉంటారు . అయితే నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న రష్మిక ప్లేస్ ను ఎలా శ్రీ లీలా తోకేసిందో మనం చూసాం .

శ్రీ లీలా ఎంట్రీ ఇచ్చేవరకు రష్మిక నే నెంబర్ వన్ హీరోయిన్.. ఎక్కడ చూసినా ఆమె పేరే మారుమ్రోగిపోయేది. అయితే శ్రీలీల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె స్థానం వెనుకబడిపోయింది .ఇప్పుడు శ్రీలీలనే తొక్కేసే స్థాయికి ఎదిగిపోయింది తృప్తి . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తృప్తి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. అనిమల్ సినిమాలో ఆమె పండించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ అందుకు కారణం సినిమా .

సినిమా రిలీజ్ అయిపోయి ఐదు నెలలు పైనే అయింది . అయినా సరే ఆమె పుట్టించిన వేడి మాత్రం తగ్గలేదు . కుర్రాళ్ళు ఇప్పటికీ తృప్తి సీన్స్ రీవైన్ గా ప్లే చేసి చేసి చూస్తున్నారు అంటే ఆమె ఎంతలా హాట్ గా నటించిందో అర్థం చేసుకోవచ్చు . ఈ సినిమా తర్వాత ఏకంగా 10 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిందట తృప్తి. అంతేకాదు ఏకంగా టాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తూ ఉండటం గమనార్హం . ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా చక్రం తిప్పేస్తుంది. కీర్తి సురేష్ – రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది..!