డబ్బు పిచ్చితో నాన్న చనిపోయిన వెళ్లలేదు.. సీనియర్ నటి క్లారిటి..?!

సినీ యాక్టర్ కోవై సరళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ప్రస్తుతం ఆడపాద‌డ‌పా సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను నవ్వించిన కోవే సరళ జీవితంలో మాత్రం.. ఎన్నో విషాదకర సంఘటనలను ఎదుర్కొందట. తాజాగా కమెడియన్ ఆలీ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షోకు హాజరై సందడి చేసిన కోవే సరళ.. తన సినిమాల విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలను వివరించింది. ఆమె తన పర్సనల్ విషయాలను మాట్లాడుతూ.. మా సొంత ఊరు కోయంబత్తూర్. కోయంబత్తూర్ ని షార్ట్ గా కోవై అంటారు.

Kovai Sarala: Biography, Age, Movies, Family, Photos, Latest News - Filmy Focus

మా ఊరి పేరు నాకు ఇంటిపేరుగా మారిపోవడంతో నన్ను కోవై సరళ అని అంతా పిలుస్తూ ఉండేవారు అంటూ ఆమె వివరించింది. అయితే తను పెళ్లి ఎందుకు చేసుకోలేదు వివరించింది. పెళ్లితో అవసరమేముంది.. పెళ్లి చేసుకునే లైఫ్ జీవించాలని కండిషన్స్ ఏమీ ఉండవు కదా.. అంటూ ఆమె వివరించింది. ఆలీ స‌ర‌దాగా ఇప్పుడున్న తెలుగు హీరోలలో ఎక‌రిని పెళ్ళి చేసుకోవాలంటే ఎవ‌రిని చేసుకుంటారు అన్ని ప్ర‌శ్నించ‌గా బ‌న్ని అఏటూ స‌మాధానం ఇచ్చింది. ఇక నా జీవితంలో నా తండ్రి మరణం ఎంతో విషాదకారం అని.. నాన్నగారు చనిపోయిన సమయంలో నేను ఊటీ షూటింగ్లో ఉన్నానని పేర్కొంది.

Alitho Saradaga Latest Promo | Season-2 | Kovai Sarala | 7th May 2024 | ETV Telugu

నేను సినిమా చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ చాలా చిన్నది. పైగా మూవీ టీం అంతా అక్కడే ఉన్నాము. అలాంటి సమయంలో నాన్న చనిపోయారని వార్త తెలిసింది. కానీ అక్కడ నుంచి వెళ్తే టీం షూటింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని బాధను దిగమింగుని అలాగే ఉండిపోయా. నిర్మాతలకు నష్టం రాకూడదు అనే ఒక్క రీజన్ తో నేను నాన్న చనిపోయిన వెళ్లలేదు. కానీ చాలామంది సినిమా వాళ్లకు డబ్బు పిచ్చి.. అందుకే ఆమె కూడా తండ్రి చనిపోయిన వెళ్లలేదు అంటూ నెగిటివ్గా ప్రచారం చేశారు అంటూ వివరించింది కోవై సరళ.