ఆ స్టార్ హీరో పక్కన చేయడానికి నయన్ షాకింగ్ రెమ్యూనరేషన్..కెరీర్ లోనే ఫస్ట్ టైం..!

సాధారణంగా నయనతార అంటే కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నయనతార ఒక్కొక్క సినిమాకి 5 – 7 1- 0 కోట్లు కూడా రెమ్యూనిరేషన్ తీసుకుంది . మరీ ముఖ్యంగా ఆమె షారుకఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న జవాన్ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈసారి కెరీర్ లో మరి హై స్థానంకి వెళ్లిపోయింది నయనతార .

ఆమె ఓ స్టార్ హీరో పక్కన నటించడానికి గాను ఏకంగా 15కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేస్తుంది . అదే అందాన్ని కూడా మెయింటైన్ చేస్తుంది .

కాగా కెరియర్ లో దూసుకుపోతున్న నయనతార కే జి ఎఫ్ హీరో యాష్ నటిస్తున్న “టాక్సిక్” సినిమాలో ఆయనకు అక్కగా నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు నిజంగానే నయన్ అక్క రోల్ చేయడానికి ఒప్పుకుందా..? అంటూ కూడా జనాలు ఆశ్చర్యపోతున్నారు . అయితే ఈ సినిమాను ఆమె ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ అంటూ తెలుస్తుంది . ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట . ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుండడం చాలా చాలా విశేషం . నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా కరీనాకపూర్ణ్ ని అనుకున్నారట . కానీ డేట్స్ అద్జస్ట్ అవ్వని కారణంగా ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట..!