ఆ హీరో తో సినిమా ఓకే చేసిన తృప్తి.. ఇక అరాచకానికి అమ్మ దానమ్మ మొగుడిని చూడాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫేట్ ఎప్పుడు ..ఎలా.. మారిపోతుందో ఎవ్వరు చెప్పలేం . అది అందరికీ బాగా తెలుసు . రీసెంట్ గా టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి. బాలీవుడ్ నటినే కానీ తెలుగులో హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . క్రేజీ పబ్లిసిటీ కూడా దక్కించుకుంది. దీనంతటికి కారణం అనిమల్ సినిమా అని చెప్పుకోక తప్పదు .

ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికే జనాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. అంటే కారణం మాత్రం ఆమె హైడోస్ యాక్టింగ్ అనే చెప్పాలి . తాజాగా తెలుగులో మరో అదిరిపోయే సినిమాకు కమిట్ అయింది తృప్తి . ఈ న్యూస్ వైరల్ గా మారింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు క్యూబ్ సినిమాలో అందాల ముద్దుగుమ్మ తృప్తి సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట .

సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు హిట్ అయ్యాయో మనకు తెలిసిందే . ఆ సినిమాలో ఎంత బోల్డ్ కంటెంట్ ఉందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు టిల్లో క్యూబ్ లో అది కూడా హాట్ బ్యూటీ తృప్తి..సెక్సీయస్ట్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తే ఇక అరాచకానికి అమ్మ మొగుడే అంటున్నారు జనాలు . ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . కచ్చితంగా డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలకు మించిన రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు . చూద్దాం మరి ఈ సినిమాపై ఇంకెన్ని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అభిమానులు..!