ఆ హీరో తో సినిమా ఓకే చేసిన తృప్తి.. ఇక అరాచకానికి అమ్మ దానమ్మ మొగుడిని చూడాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫేట్ ఎప్పుడు ..ఎలా.. మారిపోతుందో ఎవ్వరు చెప్పలేం . అది అందరికీ బాగా తెలుసు . రీసెంట్ గా టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి. బాలీవుడ్ నటినే కానీ తెలుగులో హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . క్రేజీ పబ్లిసిటీ కూడా దక్కించుకుంది. దీనంతటికి కారణం అనిమల్ సినిమా అని చెప్పుకోక తప్పదు . ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ […]