వాట్.. టిల్లు గాడి అమ్మ ఓ న్యూస్ రీడర్ ఆ.. ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు..

ఇటీవల డీజె టిల్లు సిక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తెరకెక్కి రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టడమే కాదు.. 300 గ్రాస్ వైపు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇంకా చాలా సినిమాలు వస్తాయంటూ ఇటీవల సినిమా మేకర్స్ కూడా ప్రకటించారు. అయితే డిజేటిల్లు సినిమా గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన సుజాత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నటి సుజాత గురించి […]

మూడు మిలియన్ దిశగా పరుగులు తీస్తున్న టిల్లు గాడు.. మనోడి ఊచ కోత మామూలుగా లేదుగా..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం” టిల్లు స్క్వేర్” అయితే ఈ చిత్రం కూడా గతంలో వచ్చిన డీజే టిల్లు తరహాలోనే ఊహించని నంబర్స్ సెట్ చేసి సిద్ధూ కెరియర్ లోనే మాసివ్ హిట్ అయ్యింది. అలా తన కెరియర్ లో మొదటి 100 కోట్లు క్లబ్ సినిమాగా […]

క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది మొదట చిన్న నటినట్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా అడుగుపెడుతూ ఉంటారు. అయితే తర్వాత వారే స్టార్ హీరోస్ గా మారి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇలా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా నటిస్తూనే హీరోలుగా అవకాశాన్ని ద‌క్కించుకుని స్టార్ హీరోలుగా మారిన వారు మన టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. మొదట మెగాస్టార్ కూడా ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అడుగుపెట్టి.. తర్వాత […]

మరో రికార్డ్ బ్రేక్ దిశగా వెళ్తున్న ” టిల్లు స్క్వేర్ “.. టిల్లు గాడి అమ్మాయిల ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందిగా..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు హీరోగా అనుపమ హీరోయిన్గా మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” టిల్లు స్క్వేర్ “. 2022లో విడుదలైన డిజే టిల్లు మూవీకి ఇది సీక్వెల్. ఇక భారీ అంచనాలతో ఈ సీక్వెల్ మార్చ్ 29న విడుదల భారీ కలెక్షన్స్ను రాబడుతుంది. దాదాపు 100 కోట్ల గ్రాస్ని టచ్ చేస్తుంది ఈ మూవీ. అయితే యూఎస్ మార్కెట్లో మాత్రం టిల్లు హవా మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అక్కడ […]

అఫిషియల్: మన టిల్లు గాడి కోసం ఎన్టీఆర్‌ వచ్చేస్తున్నాడ్రోయ్.. ఇక రచ్చ రంబోలానే..!!

టిల్లు స్క్వేర్ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన సినిమా . ఈ చిత్రానికి మల్లిక్ రాం దర్శకత్వం వహించారు . గతంలో తెరకెక్కిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన స్టిల్లు స్క్వేర్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది […]

ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు.. వీరి కలవడానికి వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ నడుస్తుందని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ పూర్తి ఫ్యామిలీ మ్యాన్.. ఉంటే సినిమాలు, లేదంటే ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా రేర్ గా ఆయన బయట కనిపిస్తాడు. ఏదైనా ఈవెంట్ కి గెస్ట్ గా మెరుస్తాడు. లేదంటే […]

టిల్లు పార్ట్ 3 స్టోరీ లీక్ చేసిన సిద్దు.. బోరింగ్ గా ఉంది అంటున్న నెటిజన్స్..!

2009లో నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్దు ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.‌ అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి […]

మరోసారి సిద్దు ‘ టిల్లు స్క్వేర్ ‘ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

డిజె టిల్లు మూవీతో స్టార్ సెలబ్రిటీగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా వెండితెర‌పై రిలీజై ఎలాంటి సంచలన క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మోస్ట్ అవైటెడ్ గా ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. తొలత గతేడాది సెప్టెంబర్ […]

నీకు సినిమాలెందుకు? యంగ్ హీరో పరువు తీసిన డీజే టిల్లు!

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే.’ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలై, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. […]