ఛీ ఛీ..ఆమె పై ఆమె రూమర్‌స్ క్రియేట్ చేయించుకుంటున్న స్టార్ హీరోయిన్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రూమర్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లకు సంబంధించిన వార్తలు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో వార్తలు ట్రెండ్ ట్రోలింగ్ గి గురి అవుతూనే ఉంటాయి . అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ చేసిన పని తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు.

ఎంతలా అంటే ఆఫర్స్ కోసం ఇంత కక్కుర్తి పడాలా..? అని బూతులు తిట్టే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఆమె చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తనకు ఆఫర్స్ రావడానికి తనకు తానే రూమర్స్ క్రియేట్ చేయించుకునే విధంగా ప్లాన్ చేసుకుంది ఓ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది . ఆమె మరెవరో కాదు పూజ హెగ్డే . ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాజ్యమైన పూజ హెగ్డే.. ఇప్పుడు అవకాశాలు లేక బాగా బాధపడుతుంది . అయితే ఈ మధ్యకాలంలో పూజాకు అవకాశాలు వచ్చినట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయి . బడా బడా పాన్ ఇండియా స్టార్స్ లో సినిమాలలో ఆమె నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంతవరకు రాలేదు.. దీంతో కావాలని ఆమెనే ఆమె వార్తలు పుట్టించుకుంటుంది అని ..అలా అయినా సరే పబ్లిసిటీ పెరిగి మళ్ళీ ఆఫర్స్ వస్తాయని భ్రమపడుతుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!