ఓరి దేవుడోయ్.. బన్నీ కి ఇంత ధైర్యం ఏంటి..? స్నేహా ముందే ఆ విషయాని బయట పెట్టేశాడుగా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ కూసింత తక్కువనే చెప్పాలి . అల్లు అర్జున్ కనిపిస్తే వచ్చే అరుపులు ఆ కేకలు సౌండ్ .. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పక్క స్టేట్స్ కూడా దద్దరిల్లిపోయేలా చేస్తూ ఉంటాయి. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది .

అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఈ విషయాన్ని స్వయానా ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అయాన..” శృతి నా ఫస్ట్ లవర్” అంటూ చెప్పుకు వచ్చాడు . అయితే ఆమెను ఎక్కడ చూసాడు..? ఎలా ప్రేమించాడు..? ఎందుకు విడిపోయాడు..? అన్న విషయాలు మాత్రం చెప్పలేదు .

ఈ విషయం స్నేహారెడ్డి కి కూడా తెలుసు అన్న విషయం బన్నీ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు . జనరల్ గా ఇలాంటి విషయాలు భార్యకు చెప్పరు . కానీ అల్లు అర్జున్ ఓపన్గా చెప్పేయడంతో “ఏం డేర్ రా బాబు నీది” అంటూ బన్నీను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న బన్నీ.. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు . రీసెంట్ గానే వచ్చిన సినిమా టీజర్ సినిమా ఇండస్ట్రీకి షేక్ చేసేసింది..!!