డార్క్ స్కిన్ కు దారి తీసే కారణాలు ఇవే..!

చర్మం నల్లగా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటికి కారణం తినే ఆహారంలో ఉండవచ్చు మరియు ఇతర వాటిలో ఉండవచ్చు. పోషకమైన ఆహారం లేకపోయినా నల్లని చర్మం వంటి వి కలుగుతాయి. చర్మం నల్లగా మారడానికి ప్రధాన కారణం మూలనిన్ అనే సమూల్యనం. ఎక్కువగా ఎండలో ఉండడం ద్వారా చర్మం నల్లగా మారడంతో పాటు ఇతర చర్మవ్యాధులు కూడా వస్తాయి.

అదేవిధంగా చర్మం నల్లగా మారడానికి మరో ప్రధాన కారణం గాయాలు. గాయాలు నుంచి కోలుకునే సమయంలో చర్మం నల్లగా మారుతుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చర్మం నలుపు రంగుకు చేరుతుంది. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకుంటే ఇటువంటి సమస్య ఏర్పడదు.

ఇక ప్రస్తుత కాలంలో బాగా ఫాలో అయ్యే మేకప్స్ కారణంగా స్కిన్ నల్లగా మారడంతో పాటు ఇతర ఎలర్జీలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఫేస్ కి ఎక్కువగా ఐస్ వాటర్ వంటివి అప్లై చేయడం ద్వారా ఫేస్ నల్లగా రావడంతో పాటు మొటిమల సమస్య కూడా ఏర్పడుతుంది. అందువల్ల పైన చెప్పిన తప్పులను మీరు అస్సలు చేయకండి. అలా కనుక చేస్తే మీ వైట్ స్కిన్ కాస్త డార్క్ స్కిన్ అవుతుంది.