హాట్ లుక్ లో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. ఆఫర్ల కోసం మరీ ఇంత దిగజారిపోయావేంటి అంటూ కామెంట్స్..!

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా పాపులారిటీ దక్కలేదు. నటిగా మరియు విలన్ గా, నిర్మాతగా అనేక సినిమాల్లో మెరిసింది. ఇక తనలోని టాలెంట్ ను నిరూపించుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తుంది.

ఇక ఈ బ్యూటీ ఇటీవల సోషల్ మీడియాలో ఆరబోసే అందాలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అంత బోల్డ్ అందాలను అరబోస్తుంది మరి మంచు లక్ష్మి. పెళ్లయి ఓ కూతురు ఉన్నప్పటికీ గ్లామర్ పరంగా మాత్రం దానిని కనిపించనివ్వదు.

అందాల అప్సరసలాగా రెడీ అయ్యి వంపుసంపులను చూపిస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. ఇక తాజాగా మరోసారి పింక్ కలర్ డ్రెస్ ధరించి తన గ్లామర్ ని పొందుపరిచింది. తలకి క్యాప్ ధరించి పింక్ కోర్ట్ అండ్ రెడ్ ఫ్యాంట్ ధరించిన మంచు లక్ష్మి హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.