Tag Archives: skin

ఆ జబ్బుతో బాధపడుతున్న సుమ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత తెలుగు బుల్లితెర టెలివిజన్ ఫీల్డ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. చాలా అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా కూడా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. తెలుగింటి కోడలుగా తనదైన శైలిలో అందరినీ అలారిస్తూ ఆకట్టుకుంది.. ఈమెతో మాట్లాడాలంటే సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా భయపడతారు.. ఎందుకంటే సుమ తన వాక్చాతుర్యంతో

Read more

కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది కంగనారనౌత్. అయితే ఈ ముద్దుగుమ్మ అవతల ఎంతటి ప్రముఖులైన సరే తను అనుకున్నది కచ్చితంగా తన మాటల్లో చెప్పేస్తుంది. అందుచేతనే ఈమె ఎప్పుడు విమర్శకుల పాలు అవుతూ ఉంటుంది. ఇక జాతీయ అవార్డు స్థాయి నటి కంగనా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఇక ఈ మధ్య కాలంలో కంగనారనౌత్ స్కిన్ షోను అడ్డూ అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది. 2

Read more