తెల్లగా కనిపించేందుకు ఆ స్టార్ హీరో భార్య సర్జరీ చేయించుకుందాం..!!

బాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో కాజోల్ కూడా ఒకరు. కెరియర్ ప్రారంభంలో కాస్త నల్లగా ఉండే ఈమె ఆ విషయాన్ని కూడా తాజాగా ఒప్పుకుంది. గతంలో తాను నల్లగా బండగ ఉన్నానంటూ కొంతమంది విమర్శించేవారు..ఆ సమయంలో కొందరు నేను తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నాను అంటూ పలువురు ప్రచారం చేయడం జరిగింది..తెల్లగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంది అంటూ వస్తున్న వార్తలపై కాజోల్ తాజాగా మరొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Ajay Devgn and Kajol's daughter Nysa Devgn's pics prove she is a natural  beauty

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజోల్.. తాను తెల్లగా కనిపించేందుకు ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు.. కానీ ఒకప్పుడు ఎండకు వెళ్లినట్లుగా ఇప్పుడు ఎండకు అసలు వెళ్లడం లేదని తెలియజేసింది. ఎండకు వెళ్లిన సమయంలో మోహన్ పై ట్యాన్ ఎక్కువగా ఏర్పడింది..ఇప్పుడు పూర్తిగా ఇంటిపాటున ఉండడంతో ట్యాన్ ఏర్పడడం లేదని అందుకే తెల్లగా కనిపిస్తున్నానంటూ తెలియజేస్తోంది కాజోల్. సోషల్ మీడియాలో కాజోల్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.ఇమే నటుడు అజయ్ దేవగన్ వివాహం చేసుకుంది..

Nysa Devgan Twins In Yellow With Mom, Kajol As They Pose For Family Photo  With Ajay, Yug And Others
ఒకప్పుడు షూటింగ్ కోసం ఎక్కువగా అవుట్ డోర్లకు వెళ్ళవలసి వచ్చేది.. అందుకే తాను నల్లగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు షూటింగ్స్ కు అసలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు.. కనుక తాను తెల్లగా ఉన్నానని ఆమె సన్నిహితులు కూడా ఆమె అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హీరోయిన్స్ మాత్రం ఈ మధ్యకాలంలో తమ గ్లామర్ విషయంలో కొంతమంది సర్జరీలు చేయించుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా ఇలా క్లారిటీ ఇవ్వలేదు..