వేసవిలో పురుషుల చర్మ సౌందర్యాన్ని కాపాడే అద్భుతమైన టిప్స్ ఇవే..!

వేసవిలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు బాడి హైడ్రేట్ గా చూడాలనుకుంటున్నారుఉండటం చాలా అవసరం. దీనికోసం రోజు తాగిన అన్ని నీళ్లు తాగాలి. పండ్లు రసాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో మీరు బయటకు వెళ్లిన, వెళ్లకపోయినా సన్ స్కిన్ అఫై చేయటం చాలా అవసరం.

దీనివల్ల చర్మంపై యూవీ కిరణాల ప్రభావం పడదు.వేసవిలో ప్రతిరోజు రెండుసార్లు ముఖం కడుక్కోవటం అవసరం. తేలికైనా క్లిన్సర్, సోప్ ఉపయోగించాలి. దీనివల్ల చర్మంపై అధిక చమట, జిడ్డుతనం పోయి అందముగా కనిపిస్తారు. తేలికైనా, అయిల్ ఫ్రి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. దీనివల్ల చర్మం జుట్టుగా కనిపించకుండా ఉంటుంది. అలాగే చర్మం మృదువగా కనిపిస్తుంది.వేసవిలో పురుషులు అందంగా కనిపించేటందుకు నీతి శాతం అధికంగా ఉన్నారాలు తీసుకోవాలి.

తీగ కూరగాయలు అయినా బీరకాయ, కాకరకాయ, సొరకాయ, దొండకాయతో పాటు పండ్లు రసాలు తాగాలి. దీనివల్ల చర్మం అందంగా ఉంటుంది. వేసవిలో చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయటం అవసరం. ఇంట్లో దొరికే అలోవెరా, టమాటో, ఓట్స్ వంటి సహజ పదార్ధాలతో వారానికి ఒకసారి ఎక్స్ ఫోలియేచ ట్ చేసుకోవాలి.వేసవిలో చర్మాన్ని కాపాడుకునేటందుకు క్యాప్ ధరించాలి. అలాగే కాటన్ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సన్ గ్లేసెస్ ధరించటం మర్చిపోవద్దు.