గాయాల చర్మాన్ని నయం చేసే పండు..!!

ఆవకాడో లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈ పండులో కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పిండి పదార్థాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్-E,C వంటి వాటితోపాటు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అవకాడలో చాలా సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఓలిక్ యాసిడ్ చెడు కొవ్వు పదార్థాలను సైతం తగ్గిస్తుంది గుండె జబ్బుల నుంచి ఇది కాపాడుతుంది.

How to ripen avocados | BBC Good Food

అలాగే చక్కెరలో ఉండే డయాబెటిస్ పదార్థాన్ని కూడా తగ్గించడంలో చాల ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కళ్ళకు చాలా మంచిది ఇందులో కెరోటినాయిడ్స్ లూటీస్ వంటివి ఉండడం వల్ల కంటి చూపు బేసుగ్గా కనిపిస్తుంది. ఆవకాడో తినడం వల్ల అధిక క్యాలరీ కంటెంట్ ఉన్న వారు బడుగు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. చల్లని వాతావరణంలో నైనా సరే చర్మం పైన ఎలాంటి ప్రభావం చూపకుండా ఈ ఆవకాడో కాపాడుతూ ఉంటుంది. ఆవకాడోను జుస్ రూపంలో తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

తామర చర్మ సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఆవకాడో చాలా అవసరం. ఆవకాడాలో ఖనిజాలతో నిండిన పదార్థాలు ఉంటాయి. చర్మాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న వారు వాటిని నయం చేయడానికి కూడా వేగవంతంగా అందుకు సంబంధించిన ప్రోటీన్స్ సైతం ఆవకాడాలో పుష్కలంగా లభిస్తాయి. ముడతలు పడిన చర్మాన్ని కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.

కొవ్వులో కరిగే పోషకాలు ఆవకాడాలో ఉండడం వల్ల ఇది విచ్చిన్నం చెంది బరువు తగ్గేలా చేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అవకాడో జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది.