Tag Archives: beauty

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ తార‌లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. అందంగా క‌నిపించేందుకు మ‌న టాలీవుడ్ హీరోయిన్లూ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. మ‌రి వాళ్లు ఎవ‌రు..? వారు ఏ ఏ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాజ‌ల్‌: ఈ అందాల చంద‌మామ మరింత అందంగా క‌నిపించేందుకు త‌న ముక్కు మ‌రియు ముఖానికి చిన్న చిన్న స‌ర్జ‌రీలు చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే కోట్లు ఖ‌ర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ కెరీర్ మొద‌ట్లో కాస్త

Read more

నా వ‌య‌సేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్, డైరెక్ట‌ర్‌ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజ‌న్లు రేణును ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నిటికీ

Read more

వైరల్ అవుతున్న దీప్తి ఎమోషనల్ వీడియో..!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు. డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ తన కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత మూవీ కవర్ సాంగ్స్ కి డాన్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత దీప్తి బిగ్ బాస్ సెకండ్ సీజన్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు పొందింది. దీప్తి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా

Read more

మహేష్ సరసన బాలీవుడ్ భామ…?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ

Read more

అందాల పోటీలలో కోళ్ల…. ఎక్కడంటే?

మాములుగా మనం కోళ్ల పందాలు గురించి వినే ఉంటాము. కానీ కోళ్లకు అందాల పోటీలు అట. అవును మీరు విన్నది నిజమే. ఆ పోటీలో పాల్గొనేది వేరే రకం జాతి కోళ్లు. పర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కోళ్ల అందచందాలే వీటి ధరను నిర్ణయించి ఈ పోటీలో విజేతగా నిలబెడతుంటాయి. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. అందమయిన కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి

Read more

హిమాలయాలకు వెళ్లిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎందుకంటే ..!?

బుల్లితెర పై యాంకర్‌ గా కెరీర్‌ను మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్బో సంపాదించుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీ తోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ లిస్ట్ వరకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పై తాను కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆరియానా. సిని సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూలు చేసేందుకు

Read more