నీహారిక అందాల అరాచకం చూశారా..ఆ పార్ట్ పైనే అందరి కళ్ళు..ఏం ఉంది రా బాబు..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందాలు ఆరబోస్తూ ఉంటారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఓ రేంజ్ లో అందాలను ఆరబోసి ఆకట్టుకుంటున్నారు . మాకు అందం ఉంటే చాలు మిగతా పనులు అవసరం లేదు అనే రేంజ్ లో విచ్చలవిడిగా బాడీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు . తాజాగా ఫ్రాన్స్ లోని ఫ్రెంచ్ రివేరా లో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.

ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది తారలు అటెండ్ అయ్యారు . శోభిత ధూళిపాళ – ఐశ్వర్యరాయ్ అవుట్ ఫిట్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి . కాగా ఈ క్రమంలోనే నిహారిక సైతం ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రాంప్ వాక్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . ఈ ఏడాది స్టార్టింగ్ లో మెగా స్టాలిన్ , జోర్డాన్ పీలే , పద్మ లక్ష్మి ముఖ్యపాత్రలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది . కాగా అతిథి పాత్రలో హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది .

నిహారిక రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రపంచ వేదికపై రావడానికి అమ్మడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటివరకు రెండుసార్లు కేన్స్ ఫీలిం ఫెస్టివల్ వేడుకలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది . నిహారిక తాజాగా మరోసారి తన అందాలతో రచ్చ చేసింది. బ్లూ కలర్ నెటెడ్ డ్రెస్ ధరించిన ఆమె డ్రెస్ లో స్కిన్ కలర్ లైనింగ్ ధరించడంతో అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా తన బాడీ పార్ట్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే కుర్రాళ్ళు చూస్తూ ఉంటేనే కోరుకొని తినేయాలనిపించే అంత అందంగా కనిపిస్తుంది . ప్రస్తుతం నిహారిక ఫొటోస్ నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. నిహారిక యూట్యూబ్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసిందే . యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా దూసుకుపోతుంది నిహారిక..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Nm (@niharika_nm)