తన అందంతో హీరోయిన్స్ కి దడ పుట్టిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు… నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఐశ్వర్య రాయ్ కూతురు పేరు ఆరాధ్య . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఐశ్వర్యరాయ్ గురించి మనందరికీ తెలిసిందే. అందం అనగానే గుర్తు వచ్చే బ్యూటీ ఐశ్వర్యారాయ్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ వస్తుందంటే అందరి కళ్ళు తన మీదనే ఉంటాయి. ఇప్పుడు ఆ ఛాన్స్ కొట్టేసింది… ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య. తాజాగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కు అమితాబచ్చన్ ఫ్యామిలీ వచ్చారు. ఈ ప్రీ వెడ్డింగ్ లో అందరి కళ్ళు ఐశ్వర్యరాయ్ కూతురు మీదే ఉన్నాయి.ప్రపంచ సుందరాంగిగా అందరిని ఆకట్టుకుంది.

తల్లిని మించిన అందంతో ఈ ముద్దుగుమ్మ అందర్నీ ఫిదా చేసింది. తన కూతురు ఆరాధ్య అందరిని ఆకట్టుకుంది. ఐషు కూతురిని చూసి అందరూ షాక్ అయ్యారు. అందరూ తల్లికి మించిన అందం ఉందంటూ తెగ పొగిడేసారు. ఇక ఈమె కనుక సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తే ఈమె ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూరనే చెప్పొచ్చు. అంత అందం కలిగి ఉంది మరి ఐశ్వర్య కూతురు. మరి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందో? లేదో? చూడాలి మరి.