నాగార్జునకు అలాంటి జబ్బు కూడా ఉందా..? ఇన్నాళ్లు ఎలా దాచిపెట్టాడు రా బాబు..!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ రకరకాల వింత జబ్బులకు గురవుతున్నారు. వేలకోట్ల ఆస్తి ఉండి బాడీను బాగా ఫిట్నెస్ గా పెట్టుకొని ఉండి రకరకాల డైట్ ను ఫాలో అవుతూ కూడా పలు వింత జబ్బులకు గురవుతున్నారు . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత . ఇప్పటివరకు మనం వినని అరుదైన వ్యాధికి ఆమె గురైన సంగతి తెలిసిందే. దీనికోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టింది. ఫైనల్లి ఆ వ్యాధి నుంచి కోలుకున్నింది.

అయితే ఇదే క్రమంలో నాగార్జునకు సైతం ఒక వింత వ్యాధి ఉంది అన్న విషయం బయటపడింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అక్కినేని నాగార్జునకు డస్ట్ ఎలర్జీ ఉందట . తనకు ఏదైనా సరే దుమ్ము ధూళి పడకపోతే వెంటనే స్కిన్ రాషెస్ వచ్చేస్తాయట. అఫ్ కోర్స్ ఇది చాలామందికి ఉంటుంది . కానీ నాగార్జునకు మాత్రం సీరియస్ అయిపోతుందట .

బాడీ మొత్తం వితిన్ వన్ హవర్ లోనే చేంజ్ అయిపోతుంది . ఈ జబ్బుకి విదేశాలలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారట.కానీ ఇప్పటికి నయం కాలేదట. వేలకోట్ల ఆస్తి ఉన్న నాగార్జునకు ఇదెక్కడి మాయ రోగం అంటూ పలువురు జనాలు బాధపడుతూ ఉంటే మరి కొందరు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు . హెల్త్ డైట్ ను చక్కగా ఫాలో అవుతూ ముసలి వయసులోనూ యంగ్ లుక్స్ లో ఆకట్టుకుంటున్నాడు..!!