ఆ ఒక్క మాటతో తెలుగు హీరోలకు 90MM రాడ్ దించేసిన సమంత.. ఏం డేర్ రా బాబు..!!

సమంత.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనేలేదు . నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె మంచి చేసిన సరే సోషల్ మీడియాలో పెడార్థాలు తీస్తూ ఉంటారు కొందరు జనాలు . రీసెంట్గా అదే పని మరోసారి చేస్తున్నారు . సమంతా రీసెంట్గా ఒక కాలేజీ ఈవెంట్లో పాల్గొనింది . స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయింది . చాలా సరదాగా ముచుట్టించింది. జోవియల్ గా సరదాగా గడిపింది .

ఈ క్రమంలోనే ఓ అభిమాని మీ రోల్ మోడల్ ఎవరు అని ప్రశ్నించారు . దీనికి సమంత ఆన్సర్ ఇచ్చింది . బన్నీ అంటూ చెప్పుకొచ్చింది. బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ అయ్యారు అంటూ కూడా చెప్పుకు వచ్చింది . దీనితో సోషల్ మీడియాలో మళ్లీ సమంత హేటర్స్ కొత్త వార్తలు ట్రెండ్ చేస్తున్నారు. మిగతా హీరోలను పొగడకుండా కేవలం అల్లు అర్జున్ ని పొగడడానికి కారణం విడాకులు తీసుకున్న తర్వాత ఎవ్వరు కూడా సమంతపై ఒక్క మాట మాట్లాడలేదని ..కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఆమెకు ఛాన్స్ ఇచ్చి ఆమె బాగోగులు చూసుకున్నాడు అని ..

ఆ కారణంగానే పరోక్షకంగా మిగతా హీరోలకు రాడ్ దింపేస్తూ రోల్ మోడల్ గా అల్లు అర్జున్ పేరు చెప్పుకు వచ్చింది అని ట్రెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది
. సమంత రీసెంట్ గానే మయోసైటీస్ అనే వ్యాధి నుంచి కోలుకున్నింది. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ సినిమాలో నటించడానికి సిద్ధపడుతుంది . పలు సినిమాలను కూడా నిర్మించడానికి సిద్ధపడుతుంది. ఈ మూమెంట్లో సమంత పై ఇలాంటి ట్రోలింగ్ చేయడం ఆమెకు ఇబ్బందికర సిచువేషన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!