తన అందంతో హీరోయిన్స్ కి దడ పుట్టిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు… నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఐశ్వర్య రాయ్ కూతురు పేరు ఆరాధ్య . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఐశ్వర్యరాయ్ గురించి మనందరికీ తెలిసిందే. అందం అనగానే గుర్తు వచ్చే బ్యూటీ ఐశ్వర్యారాయ్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ వస్తుందంటే అందరి కళ్ళు తన మీదనే ఉంటాయి. ఇప్పుడు ఆ ఛాన్స్ కొట్టేసింది… ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య. తాజాగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కు అమితాబచ్చన్ […]

మరొకసారి తెరపైకి అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకుల గోలా..!!

బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్.. ప్రపంచ సుందరిగా టైటిల్ ని గెలుచుకున్న ఐశ్వర్యారాయ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇటీవలే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 2న ఆమె 50వ పుట్టినరోజున జరుపుకోవడం జరిగింది. ఇందులో ఆమెతోపాటు ఆమె కూతురు ఆరాధ్య ఆమె తల్లి బృందారావు మాత్రమే పాల్గొన్నారు. ఇక తన భార్య పుట్టినరోజు వేడుకలలో […]

ఐశ్వర్యరాయ్ అత్తారింట్లో గొడవలు ఉన్నాయా.. అందుకే ఇలా..?

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బిగ్ బి తన 81వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈయన పుట్టినరోజున చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు స్పెషల్ గా విష్ చేశారు. అయితే అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు విషయంలో ఒకరోజు ఆలస్యంగా కోడలు ఐశ్వర్యారాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అమితాబ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో […]

ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా […]

చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్.. సెట్ అయ్యేనా..?

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అందాన్ని పొగడని వారంటూ ఎవరు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందంగానే ఉన్న ఐశ్వర్యరాయ్ మధ్యలో కూతురు పుట్టి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మళ్లీ స్లిమ్ గా తయారై సినిమాలలో చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలలో నటించింది. ఇందులో నటించిన ప్రతి […]

ఐశ్వ‌ర్యరాయ్ పెళ్లి చీర ఖ‌రీదు ఎంతో తెలిస్తే గుండె ఆగినంత ప‌న‌వుతుంది!

1994లో మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్ ను గెలుచుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ ఐశ్వర్య రాయ్.. 16 ఏళ్ల‌కే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది. `ఇరువర్` అనే త‌మిళ చిత్రంతో కెరీర్ స్టార్ చేసింది. ఆ త‌ర్వాత‌ అనేక విజ‌య‌వంత‌మైన‌ సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్ లో అగ్ర‌తార‌గా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది. అనేక అవార్డుల‌ను అందుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను 2007లో వివాహం […]

ఐశ్వర్యరాయ్ ఎన్ని కోట్లకు అధిపతి రాలో తెలుసా..?

ఇండియన్ ఫిలిం యాక్టర్ ఐశ్వర్యరాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నార్త్ టు సౌత్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు సినిమాలను పూర్తిగా తగ్గించేసింది కేవలం తన పాత్రకు తగ్గ ఉండే పాత్ర గల సినిమాలలో నటిస్తూ వస్తోంది. చివరిగా ఈమె […]

పొన్నియిన్ సెల్వన్‌లో ‘ ఐశ్వర్య రాయ్ ‘ పాత్ర వ‌ద‌లుకున్న స్టార్ హీరోయిన్‌..!

తమిళ బాహుబలి గా చెప్పుకున్న పోన్నియన్ ‌సెల్వన్2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిభాగం కంటే మంచి టాక్ పార్ట్ 2 తెచ్చుకుంది. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు మణిరత్నం చోళ రాజ్యానికి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన విషయం మనకు తెలుస్తుందే. అయితే ఆ పాత్ర కోసం మొదట ఆప్షన్ ఆమె కాదనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐశ్వర్యరాయ్ ఏ పాత్ర చేసిన […]

కోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. కారణం అదేనా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ గా అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన కొడుకు అభిషేక్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యారాయ్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఈ మధ్యకాలంలో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యకి హెల్త్ బాగాలేదని కొన్ని యూట్యూబ్ చానల్స్ ద్వారా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వాటిపై ఆరాధ్య హైకోర్టు ను ఆశ్రయించింది. నా ఆరోగ్యం పై లేని పోనీ తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ చానల్ల పై చర్య […]