రాజధాని రాజకీయం..బొత్స ‘నీతి’..!

ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని అంశం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజధానిపై రాజకీయం జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అని..అటు టీడీపీ ఏమో అమరావతి అని..అలాగే అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..ఒకే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి ఉండాలని మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో […]

రిస్క్‌లో విశాఖ ఎమ్మెల్యేలు..సొంత వాళ్లే..!

ఎమ్మెల్యేలకు ఎక్కడైనా ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురైతే దానికి కాస్త అర్ధం ఉంటుంది…సరే ఎమ్మెల్యేలు సరిగ్గా పనులు చేసి ఉండరు..అందుకే ప్రజలు నిరసనలు తెలియజేశారని అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలే నిరసన తెలియజేస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేల పరిస్తితి ఇంకా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల దగ్గర నుంచి నిరసనలు వస్తే..ఎలాగోలా కవర్ చేసుకుని మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సొంత పార్టీ నేతల్లో అసమ్మతి ఉందంటే..అది ఎప్పటికైనా డేంజర్. సొంత […]

విశాఖ వైసీపీలో సీట్లు చేంజ్?

గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో ఒకే అంశంపై ఎక్కువ చర్చ నడుస్తోంది…అది కూడా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి సీటు ఇచ్చే విషయం డౌటే అని…ఇప్పటికే జగన్ పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు లేదని చెప్పేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు సిట్టింగులని పక్కన పెట్టేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పక్కన పెడితే…మళ్ళీ నేతల్లో అసంతృప్తి పెరిగి వైసీపీకి ఇబ్బంది అవుతుంది…అందుకే ఇప్పటినుంచే ఏ ఏ […]

గంటా సీటు జనసేనకే ఫిక్స్?

అవసరానికి తగ్గట్టు రాజకీయం చేయడంలో గంటా శ్రీనివాసరావుని మించిన వారు లేరనే చెప్పాలి..తనకు ఎప్పుడు విజయాలు దక్కేలాగానే గంటా రాజకీయం నడుపుతుంటారు. అలాగే ఏమైనా రాజకీయంగా ఇబ్బందులు ఉంటే..సైలెంట్ గా ఉండటంలో గంటాని మించిన వారు లేరు. అయితే ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారిన, నియోజకవర్గాలు మార్చిన సరే..ఆయనకు విజయాలు దక్కాయి. కానీ ఈ సారి గంటా పరిస్తితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది…ఈ సారి ఆయన ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి పోటీ […]

విశాఖలో సిట్టింగులకు మళ్ళీ ఛాన్స్?

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని ఇప్పటికే సీఎం జగన్ తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే…అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని తెలుస్తోంది…అలాగే వారిపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువ ఉందని, నెక్స్ట్ మళ్ళీ వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టమని పీకే టీం సర్వేలో తేలిందని సమాచారం. దీని బట్టి చూసుకునే…ఆరు నెలల్లో పనితీరు మెరుగుపరుచుకోకపోతే…నెక్స్ట్ మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు. అయితే ఆరు నెలల్లో […]

రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]

గంటా…నీకో దండం స్వామి!

ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారని చెప్పొచ్చు. అసలు రాజకీయం చేసినట్లు ఉండరు గాని…ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంటుంది..ఆయన వ్యూహాలు సొంత పార్టీ వాళ్ళకే అర్ధం కావు. 2019 ఎన్నికల ముందు వరకు గంటా రాజకీయం క్లారిటీగానే నడిచింది…కానీ 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది..టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గాని..ఆ పార్టీలో పనిచేయరు..అలాగే గెలిపించిన నియోజకవర్గంలోనూ […]

బాలయ్య చిన్నలుడుకు పవనే ప్లస్?

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త గెలిచే అవకాశాలు తగ్గుతాయనే చెప్పొచ్చు. అయితే సీట్లు విషయం, సీఎం అభ్యర్ధి విషయంలో రెండు పార్టీలు గట్టిగా పంతం పట్టి కూర్చుంటున్నాయి..దీంతో ఈ మధ్య పొత్తు వ్యవహారంపై ఎలాంటి చర్చలు నడవటం లేదు. ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీకే బెనిఫిట్ […]

టీడీపీ కోటలని కూల్చనున్న జగన్?

ఇప్పటికే జగన్ దెబ్బ ఏంటో టీడీపీకి బాగా తెలిసింది…జగన్ దెబ్బకు కంచుకోటల్లో సైతం టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో బడా బడా నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. టీడీపీకి ఓటమి పెద్దగా తెలియని నియోజకవర్గాల్లో కూడా ఓటమి అంటే ఎలా ఉంటుందో జగన్ చూపించారు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ ని తట్టుకుని 23 చోట్ల టీడీపీ గెలిచింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపుకు లాగేసిన విషయం తెలిసిందే. […]