పవన్ మూడో భార్య ఏజ్ ఎంతో తెలుసా..? అంత చిన్న అమ్మాయా..?

ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కొద్ది రోజులే కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి సంబంధించి పలు రకాల వార్తలు ఎప్పుడు హాట్ హాట్ గా వైరల్ అవుతూనే ఉంటాయి . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పిల్లలకు సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా త్రెండ్ అవుతూ ఉంటుంది .

కానీ ఈసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మేటర్ కాకుండా పవన్ కళ్యాణ్ మూడో భార్య ఏజకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఫ్యాన్స్ కి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ మూడో భార్యగా తీన్మార్ చిత్రంలో నటించిన అన్నా లేజినోవో సెటిల్ అయింది. రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చేసి మరి అన్నాను పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

కాగా ఇప్పుడు ఆమె వయసు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించాడు . ఆయన వయసు 55 సంవత్సరాలు . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అన్నా లేజీనావో 1980లో పుట్టినట్లు తెలుస్తుంది. అంటే ఆమె వయసు 44 సంవత్సరాలు. అంటే దాదాపు వీళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ 10 – 11 నెలలు ఉంటుంది. తన భార్య తన కంటే పది పదకండేళ్లు చిన్నదా..? అని తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు . మరి కొంతమంది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు అని చాలామంది ఇండస్ట్రీలో ఇంత ఏజ్ గ్యాప్ ఉంది అని ఈ విషయాన్ని రాద్ధాంతం చేయడం మానండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!