అబ్బాయిలు/అమ్మాయిలు.. మీరు ఆ సమస్యతో బాధపడుతున్నారా ..? ఈ ఒక్క పని చేయండి చాలు..మీ ప్రాబ్లం సాల్వ్..!!

చాలామందికి బాడీలో ఇమ్యూనిటీ పవర్ చాలా చాలా తక్కువగా ఉంటుంది . మరీ ముఖ్యంగా కొంతమంది అనుకుంటూ ఉంటారు.. యువతలో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అని ..వాళ్ళకి ఎలాంటి జబ్బులు వచ్చిన త్వరగా మానిపోతాయి అని ..కానీ అది అబద్ధం ..ఎవరికైనా సరే సరైన ఫుడ్ తీసుకోకపోయినా ప్రోటీన్ ఆహారాలను దూరం పెట్టిన.. అది ఎవరికైనా సరే ఆరోగ్యం దెబ్బతింటుంది .

మరి ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది . అయితే ఎండాకాలంలో చాలామందికి ఎక్కువగా పొడి దగ్గు చేస్తూ ఉంటుంది . మామూలు దగ్గు కన్నా పొడి దగ్గు మహా మహా డేంజర్. ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గన్నే తగ్గదు . అందుకే అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు చెప్పిన సలహాలు పాటిస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా పొడి దగ్గుతో బాధపడుతున్న వాళ్లు పడుకుంటే దగ్గు వచ్చి నిద్రకు భంగం కలుగుతుంది అని బాధపడే వాళ్ళు ..ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది .

చిన్న అంగుళం ముక్క అల్లం తీసుకొని.. బాగా శుభ్రపరుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని .. నోటిలో బాగా నమిలి .. ఆ వెంటనే ఒక స్పూన్ తేనె తీసుకుని .. ఒక ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే గొంతు బాగా రిలీఫ్ ఇస్తుంది. ఇది మన అమ్మలు అమ్మమ్మలు నాటి చిట్కా . ఇది కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది అని..పలువురు డాక్టర్లు కూడా ఇదే పద్ధతిని సూచిస్తున్నారు . అంతేకాదు చాలామంది యువతి యువకులు పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటారు . అలాంటి వాళ్ళు కూడా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది..!!