“ఆ సీన్ చూశాక..అక్కడ వెంట్రుకలు తీయ్యడం మానేశా”..తమన్నా ఇంత పచ్చిగా చెప్పేసింది ఏంట్రా సామీ..!!

తమన్నా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా బాగా పాపులారటీ సంపాదించుకుంది . ఎంతలా అంటే ఈ అందాల ముద్దుగుమ్మ తన పేరును కుర్రాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకునేలా.. అంత స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్న ఎలాంటి సినిమాలు చేస్తుందో ..? మనం చూస్తున్నాము. తాజాగా ఆమె నటించిన పలు సినిమాల ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ముందుకెళ్తుంది .

ఈ క్రమంలోనే ఒక షాకింగ్ విషయాన్ని షేర్ చేసింది తమన్న. ఇది విన్న అమ్మాయిలు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు భయం కూడా అమ్మాయిలలో మొదలైంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమన్న మాట్లాడుతూ ..”ఒక సినిమా చూశాక నేను నా ప్రైవేట్ పార్టీ వెంట్రుకలను తొలగించడం మానేశాను” అని చెప్పుకొచ్చింది . దీనితో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోయారు .

తమన్న మాట్లాడుతూ ..”హాలీవుడ్ లోని హౌస్ ఆఫ్ వ్యాక్స్ అనే సినిమా చూసిన తర్వాత చర్మంపై వెంట్రుకలను తొలగించడం పూర్తిగా మానేశాను.. ఆ సినిమాలో వ్యాక్స్ తో పలు రకాలుగా చంపేస్తారు.. ఆ మూవీ చూసిన తర్వాత ఎందుకో భయం వేసింది.. చర్మంపై వెంట్రుకలు తొలగించడం నాకు నచ్చలేదు.. అందుకే అప్పటినుంచి ఆ పని మానేశాను “అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది తమన్నా . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!