40 ఏళ్ల వయసులో ఆ పార్ట్ కి సర్జరీ.. ఈ హీరోయిన్ పూర్తిగా తెగించేసింది రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అంటే కచ్చితంగా అందం ఇంపార్టెంట్ .. నటన రాకపోయినా పర్వాలేదు.. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటారు . కానీ ఆ ముద్ద గుమ్మకి అందం ఉంటే.. పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ కొలతలను కంటిన్యూ చేస్తూ ఉంటే .. 40 ఏళ్లు కాదు 50 ఏళ్లు వచ్చినా సరే కుర్రాళ్ళు ఆ బ్యూటీలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకోసమే కొంతమంది బ్యూటీస్ పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిన సరే అందం కోసం తాపత్రయ పడిపోతూ ఉంటారు. నానా తంటాలు పడుతూ రకరకాల డైట్లు ఫాలో అవుతూ ఉంటూ పర్ఫెక్ట్ షేప్ ని మెయింటైన్ చేస్తారు .

మరి కొంతమంది బ్యూటీస్ ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఇక్కడ ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 40 ఏళ్ల వయసులో ఆ బ్యూటీ తన పర్సనల్ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతుంది అనే న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఆ బ్యూటీ ఎవరో కాదు శ్రేయ శరణ్..ఈమె కి ఎంత పర్ఫెక్ట్ ఫిగర్ ఉంటుందో పర్ఫెక్ట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు .

పెళ్లయిపోయి ఒక పాపకు జన్మనిచ్చిన సరే ..కత్తిలాంటి బ్యూటీ అంటూ కుర్రాళ్ళు చేత కామెంట్స్ చేయించుకుంటుంది. అయితే తన బెల్లికి శ్రేయ శరణ్ వెరైటీ సర్జరీ చేయించుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో చాలామంది బ్యూటీస్ బెల్లీ సర్జరీలు చేయించుకుంటున్నారు . ఈ బ్యూటీ కూడా అలాగే బెల్లీ సర్జరీ చేయించుకోబోతుందట . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొందరైతే బూతులు తిడుతున్నారు. ఈ వయసులో ఇదేం పోయేకాలం అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!