బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా […]

కేంద్రం ముందస్తు దిశగా అడుగులు వేస్తుందా…!?

ముందస్తు ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు గుమిగూడిన ఇదే చర్చ. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్‌ ఉందా..? అనేది డౌట్. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్‌ చూస్తుంటే ముందస్తుకు కేంద్రం సిద్దమవుతోందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్‌ అత్యవసర సమావేశాలు పెట్టడం.. జమిలీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెడుతూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం వంటివి జరుగుతున్నాయి. […]

దేశంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ సాధ్యమేనా…!?

దేశంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014లో లోక్ సభలో తొలిసారి కాలుపెట్టిన మోదీ… వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నమో నినాదంతో తొలిసారి, అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ రెండోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటయ్యింది. ఇక మూడోసారి కూడా గెలుపు తమదే అని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. […]

ఎన్డీయే వర్సెస్ ఇండియా..ఆట మొదలు.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయమే కాదు..ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. నెక్స్ట్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడానికి ఇప్పటినుంచే అధికార, విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే మూడోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని మోదీ నేతృత్వంలోని బి‌జే‌పి చూస్తుంది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి గెలుపు అనేది సులువు కాదు. బి‌జే‌పి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది కాస్త కష్టం. అందుకే బి‌జే‌పి..తమ పాత, కొత్త మిత్రపక్షాలతో సమావేశం […]

ఎన్డీయే మీటింగ్..పవన్‌కు ఆహ్వానం..టీడీపీ పొజిషన్ ఏంటి?

కేంద్రంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఐక్యంగా ఉంటూ బి‌జే‌పిని గద్దె దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇటీవల పాట్నాలో కాంగ్రెస్ తో సహ విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి విభేదాలు లేకుండా విపక్షాలు కలిసికట్టుగా పనిచేసి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని భావిస్తున్నారు. ఇక విపక్షాలకు మళ్ళీ చెక్ పెట్టి మూడో సారి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలో బి‌జే‌పి సైతం..తమ మిత్రపక్షాలని కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. […]

ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?

రానున్న ఎన్నికల్లో బి‌జే‌పి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే […]

రాష్ట్ర‌ప‌తి పోరులో ఎన్డీయే బ‌లం ఎంత‌..! గ‌ట్టెక్కుతుందా..!

ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం మ‌రికొన్ని నెల‌ల్లో ముగుస్తున్న వేళ‌.. కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌నే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. అయితే లోక్‌స‌భ‌లో పూర్తి మెజారిటీ ఉన్నా.. రాజ్య‌స‌భ‌లో మాత్రం ఇంకా మెజారిటీ సాధించ‌లేక‌పోయింది. యూపీలో ఘ‌న‌విజ‌యం సాధించినా.. ఇంకా రాజ్య‌స‌భ ఎంపీల ప‌ద‌వీ కాలంపూర్తికాక‌పోడంతో వేచిఉండ‌క తప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్రప‌తి పోరులో ఎన్డీయే ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థి విజ‌యం ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌వుతుంద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. రాజ్య‌స‌భ‌లో మెజారిటీ లేక‌పోవ‌డంతో.. ఇప్ప‌టికే కీల‌క‌మైన బిల్లుల‌ను ఆమోదించుకోలేక […]