కొంప ముంచేసిన రామ్ పోతినేని.. ఫాన్స్ ఊహించిన నిర్ణయం..!?

టైం కి తగ్గట్టు మనం వెళ్లిపోవాలి .. అంతే మన టైం బాగుంటున్నప్పుడు మనం ఏ పని చేసిన జనాలు ఆదరిస్తారు. టైం బాగోలేకపోతే మంచి చేసిన కూడా బూతులు తిడతారు . ప్రజెంట్ ఈ కలియుగంలో అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నెన్నో చూస్తున్నాం . ఎన్నెన్నో ఫేస్ చేస్తున్నారు. కాగా స్టార్ సెలబ్రెటీస్ కి సైతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ బాధలు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ యాక్షన్ సీన్స్ తో తమ ఎనర్సిటిక్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోలు సైతం ఇప్పుడు హిట్లు లేక అల్లాడాల్సిన పరిస్థితి దాపురించింది . ఆ లిస్టులోకే వస్తాడు రామ్ పోతినేని.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్సిటిక్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంపోతినేని ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పాలి . ఆయన ఆఖరిగా నటించిన సినిమా స్కంద . ఇది చెత్త టాక్ దక్కించుకునింది .

ఈ సినిమా తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు రామ్ పోతినేని . తాజాగా రామ్ పోతినేని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు తెలుగులో వెబ్ సిరీస్ లో నటించిన ఇద్దరే ఇద్దరు హీరోలు రానా – వెంకటేష్ . మిగతా హీరోలు వెబ్ సిరీస్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించారు . ఓ వెబ్ సిరీస్ ని ఓకే చేశారట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . స్టార్ డైరెక్టర్ అవకాశం ఇవ్వకపోవడంతోనే రామ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??