రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్న యంగ్ హీరోలు.. ద‌రిద్రం అంటే ఇదే!

టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్ట‌ర్స్ లో బోయ‌పాటి శ్రీ‌ను ఒక‌రు. రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, ద‌రిద్రం ఏంటంటే.. ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు బోయ‌పాటి ప‌రిస్థితి దారుణంగా మారింది. టాప్ హీరోల సంగ‌తి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయ‌పాటితో సినిమా అంటే భ‌య‌పడుతున్నారు. ఇందుకు కార‌ణం ఇటీవ‌ల విడుద‌లైన `స్కంద‌` మూవీనే. బాల‌య్య‌తో అఖండ […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `స్కంద‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్‌, ద‌గ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్ర‌జ‌, గౌత‌మి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. […]

స్కంద ఫ్లాప్ అయినా హ్యాపీగానే ఉన్న హీరో రామ్‌.. కార‌ణం ఏంటో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో శ్రీ‌లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటిస్తే.. శ్రీకాంత్, దగ్గుపాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు కీలకపాత్రను పోషించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ స్కంద ప్రేక్షకులం ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవ‌డంలో ఈ మూవీ విఫ‌లం అయింది. స్కందకు మిక్స్డ్ […]

అమ్మ బాబోయ్‌.. `స్కంద‌`లో రామ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. అయినాస‌రే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల‌ను రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. స్కందలో […]

`స్కంద‌` ఫ్లాప్ అని రామ్ కు ముందే తెలుసా.. అందుకే అలా చేశాడా..?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]

ఆ స్టార్ హీరో- హీరోయిన్ ప్రేమలో ఉన్నారా..?

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి. ఇక హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం అత్యంత సాధారణంగా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. […]

`కొత్త బంగారు లోకం` వంటి సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్న ఇద్ద‌రు అన్ ల‌క్కీ హీరోలెవ‌రో తెలుసా?

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట‌గా న‌టించిన యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `కొత్త బంగారు లోకం`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రకాష్ రాజ్, జ‌య‌సుధ‌, రావు రామేష్‌, ఆహుతి ప్రసాద్, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మిక్కీ జె. మేయర్ కొత్త బంగారు లోకంకి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా.. 9 అక్టోబర్ 2008న సినిమా విడుదలైంది. తొలి ఆట […]

టాక్ బాగున్నా `స్కంద‌`కు 3 రోజుల్లో వ‌చ్చింది ఇంతేనా.. ఇలాగైతే చాలా క‌ష్టం!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా `స్కంద‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయిటే టాక్ బాగున్నా స్కంద క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఏమాత్రం జోరుని చూపించ‌లేక‌పోతోంది. వీకెండ్ అడ్వాంటేజ్ కూడా […]