20 కోట్లతో రామ్ న‌యా రికార్డ్..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. 2019లో విడుద‌లైన ఈ చిత్రం మాస్ మ‌సాలా హిట్‌గా నిలిచింది. అలాగే రామ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రం కూడా ఇదే. అయితే ఇప్పుడు ఈ చిత్రంతోనే రామ్ న‌యా రికార్డ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా రామ్ నటించిన ఎ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సిందే. హిందీలో టెలివిజన్ ఛానెల్స్ లోనే కాకుండా […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

ప్రియా వారియర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్..ఎన‌ర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్‌?

కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియ‌ర్‌.. త‌న రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో […]