వావ్..ఊర మాస్ లుక్ లో అదరకొట్టేశారు..ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. యస్.. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మూవీ “వారియర్”. ఇప్పటివరకు మనం చూసిన రామ్ వేరు..ఈ సినిమా లో మనం చూడబోయే రామ్ వేరు అని టీజర్ బట్టే అర్ధమైపోతుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు లింగు స్వామి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. లేటేస్ట్ హాట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో […]
Tag: Ram Pothineni
అల్లు అర్జున్ దెబ్బకు బోయపాటికి మైండ్ బ్లాక్ ..!
అఖండతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను .తనదైన స్టైల్ లో మాస్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజిలో షేక్ అవుతుందో చూపించాడు బోయపాటి .ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై టాలీవుడ్లో జోరుగా వార్తలు అందుకున్నాయి .ఐకాన్ సినిమాని బన్నీ లాక్ చేసికుని పుష్ప 2 కి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ .అందుకే బోయపాటి ఈ గ్యాప్లో యంగ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు . అఖండతో బోయపాటి […]
టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమైంది.. ఎందుకిలా అవుతోంది?
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సాయి ధరమ్ తేజ్ గాయపడటంతో అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని తాను కోలుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. మరొక హీరో అడవి […]
అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?
ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]
హీరో రామ్ తో బోయపాటి సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?
టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. […]
రామ్‌కు విలన్‌గా మారబోతున్న కోలీవుడ్ హీరో?!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారమే స్టార్ట్ అయింది. రామ్, కృతి శెట్టితో పాటుగా తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందనున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంటలక్క..నెట్టింట న్యూస్ వైరల్!
కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది ప్రేమీ విశ్వనాథ్. తన సహజమైన నటనతో ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోందట. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎనర్జిటిక్ […]
హీరో రామ్ సినిమాలో మాధవన్..?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]
కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్రకు సంబంధించి ఓ […]