దిల్ రాజుకు మ‌రో షాక్‌… డ‌బుల్ ఇస్మార్ట్ చేజారింది..?

నైజాంలో డిస్ట్రిబ్యూష‌న్ కింగ్‌గా పేరున్న దిల్ రాజుకు ఇటీవ‌ల గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. మ‌రి ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూష‌న్‌లోకి మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పుడు అయితే ఎంట‌ర్ అయ్యిందో అప్ప‌టి నుంచి అక్క‌డ రాజు హ‌వా చెల్ల‌డం లేదు. ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రాజు చెప్పిందే వేదం.. ఆయ‌న ఎన్ని థియేట‌ర్లు ఇస్తే అన్ని థియేట‌ర్ల‌లోనే ఆ సినిమా రిలీజ్ చేయాలి.. ఇలా ఏవేవో కండీషన్లు ఉంటాయ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. మైత్రీ సంస్థ సొంత […]

కొంప ముంచేసిన రామ్ పోతినేని.. ఫాన్స్ ఊహించిన నిర్ణయం..!?

టైం కి తగ్గట్టు మనం వెళ్లిపోవాలి .. అంతే మన టైం బాగుంటున్నప్పుడు మనం ఏ పని చేసిన జనాలు ఆదరిస్తారు. టైం బాగోలేకపోతే మంచి చేసిన కూడా బూతులు తిడతారు . ప్రజెంట్ ఈ కలియుగంలో అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నెన్నో చూస్తున్నాం . ఎన్నెన్నో ఫేస్ చేస్తున్నారు. కాగా స్టార్ సెలబ్రెటీస్ కి సైతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ బాధలు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ యాక్షన్ సీన్స్ తో తమ […]

త్రివిక్రమ్ కేక పెట్టించే నిర్ణయం.. ఆ హై వోల్టేజ్ స్టార్ హీరోతో సినిమా ఫిక్స్ చేసేసుకున్నాడుగా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ ..ఎలాంటి డైలాగ్స్ అయినా సరే అవలీలగా రాసేయగలడు. మరీ ముఖ్యంగా జనాలకు యువతకు నచ్చే విధంగా డైలాగ్స్ రాసి మెప్పించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుని ఢీ కొట్టే వ్యక్తి మరొకరు లేరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఆయన సినిమాలోని డైలాగ్స్ ఖచ్చితంగా మనం వాడుక భాషల్లో ఎక్కడో ఒకచోట వాడే ఉంటాం . చాలా సరదాగా ..చాలా ఫన్నీగా ..చాలా ఆహ్లాదకరంగా.. ఆలోచన […]

‘ ఫ్యామిలీ స్టార్ ‘ తర్వాత ఎవరు గెస్ చేయాలని ఆ హీరోని లైన్లో పెట్టిన పరుశురాం.. ?!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాగూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్‌ వచ్చింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే […]

నాగ చైతన్య పాలిట యమ దూతలులా మారిన ఇద్దరు హీరోలు.. కొంప ముంచేస్తున్నారు కదరా సామీ..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాపం ఇన్నాళ్ళకి లేక లేక హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతూ నాగచైతన్య ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. మరీ ముఖ్యంగా రాత్రి పగలు నిద్ర తేడా లేకుండా .. ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నాడు . అయితే తీరా ఆ సినిమా రిలీజ్ టయానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన […]

ఆ ఒక్క నిర్ణయమే రామ్ పోతినేని కొంప ముంచేసిందా..? పెద్ద తప్పే చేశాడే..!

ఇండస్ట్రీలో హీరోగా రావడం చాలా కష్టం.. అయితే అలా వచ్చిన ప్రతి హీరో సక్సెస్ అవుతాడు అని లేదు.. కొన్నిసార్లు ఫ్లాప్ అవచ్చు . కానీ ఫస్ట్ సినిమాతో హిట్ అయి ఆ తర్వాత సినిమాలో ఫ్లాప్ అయ్యాయి అంటే మాత్రం ఆ బాధ వర్ణాతితం. అలాంటి బాధని అనుభవిస్తున్నాడు రామ్ పోతినేని. దేవదాసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా […]

ఫైనల్లీ.. ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. వైరల్ అవుతున్న అమ్మాయి పిక్స్..!?

ఇండస్ట్రీలో బడా బడా హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . అంతేకాదు త్వరలోనే హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ..అలాగే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరి కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమందికి నిశ్చితార్ధాలు అయ్యాయి. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో వెంకటేష్ […]

“ఆ పదంతో” సుకుమార్ ని తిట్టిన దిల్ రాజు.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పేది రాజమౌళి . సుకుమార్ – ప్రశాంత్ నీల్ అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్లు . అలాంటి సుకుమార్ ని దిల్ రాజు తిట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దిల్ రాజు సుకుమారిని తిట్టిన మాట వాస్తవమే కానీ అది ఇప్పుడు కాదు ఒకప్పట్లో అన్న న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ […]

రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని […]