కొంప ముంచేసిన రామ్ పోతినేని.. ఫాన్స్ ఊహించిన నిర్ణయం..!?

టైం కి తగ్గట్టు మనం వెళ్లిపోవాలి .. అంతే మన టైం బాగుంటున్నప్పుడు మనం ఏ పని చేసిన జనాలు ఆదరిస్తారు. టైం బాగోలేకపోతే మంచి చేసిన కూడా బూతులు తిడతారు . ప్రజెంట్ ఈ కలియుగంలో అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నెన్నో చూస్తున్నాం . ఎన్నెన్నో ఫేస్ చేస్తున్నారు. కాగా స్టార్ సెలబ్రెటీస్ కి సైతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ బాధలు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ యాక్షన్ సీన్స్ తో తమ […]

ఆ విషయంలో ఎన్టీఆర్ ని నమ్ముకొని బొక్క బోర్లా పడ్డ స్టార్ హీరో.. దూల తీరిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారిపోయింది . చాలామంది ఇండస్ట్రీలో స్టార్ హీరోని చూసి యంగ్ హీరోస్ రిస్క్ చేస్తూ ఉంటారు . కొత్త కొత్త దారుల్లో వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటారు . కాగా కెరియర్ స్టార్టింగ్ లో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ కూడా అదే తప్పు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరు […]

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. రామ్, జాను.. కానీ అసలు టెస్ట్ ఇదే..?!

ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లతో పాటు.. పెద్దలు కుదిరిచిన పెళ్లిలను కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంటూ హైలెట్గా నిలుస్తున్నారు. ఏకంగా సిద్ధార్థ్‌, అధితి లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు కూడా షూటింగ్ అని రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు అలాగే మరో జంట పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న.. […]

రామ్ ” డబల్ ఇస్మార్ట్ ” లో ఛాన్స్ కొట్టేసిన మరో హీరోయిన్.. లక్కీ ఫెలో..!

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ – డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో డబల్ ఇష్మార్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే..ఈయన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ కోసం అనన్య పాండేని ఈ సినిమాలో జాయిన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పూరి […]

ఈ నాలుగు రాశులపై మాత్రమే శ్రీరాముడి విశేష అనుగ్రహం..!

మన దేశవ్యాప్తంగా ప్రస్తుతం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట ఆ శ్రీరాముడు గురించే. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నిన్న నెరవేరింది. ఆ శ్రీరాముడే కొలువయ్యాడు. శ్రీరాముడి జగత్తుడు పాలిస్తాడు. శాస్త్రాల ప్రకారం.. శ్రీ రాముని పూజించే వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముడు తన భక్తులను అందరిని ప్రేమిస్తాడు. యథార్థ బుద్ధితో, పూర్ణ విశ్వాసంతో ఆరాధించే భక్తుడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. కానీ నాలుగు రాశుల మీద శ్రీరాముడి ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటుంది. […]

అయోధ్యలో రాముడిపై అలాంటి పోస్ట్ పెట్టిన అనసూయ.. సీక్రెట్ రివీల్..!

ఎంతోమంది కోట్లాదిమంది కల నిన్న నెరవేరింది. అయోధ్య ప్రతిష్ట అనేది ఇప్పటి కల కాదు 500 ఏళ్ల నాటికల. రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వెళ్ళలేని వారు దూరదర్శన్ ఛానల్ నుంచి లైవ్ చూశారు. ఇక తాజాగా యాంకర్ అనసూయ అయోధ్య రాముడు పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. […]

అయోధ్యలో మాత్రమే రాముడు ఉంటాడా..? కరోనా కంటే భయంకరమైనవి విజృంభిస్తాయి.. శివాజీ కాంట్రవర్షియల్ కామెంట్స్..

బిగ్‌బాస్ శివాజీ ఇప్పటికే ఎన్నోసార్లు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక మరోసారి శివాజీ రెచ్చిపోయాడు. ఏకంగా అయోధ్య రామ మందిరం పై కీలక ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా శివాజీ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లో సందడి చేస్తున్నాడు. ఈ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న శివాజీ.. హౌస్ నుండి బయటకు వచ్చాక జనాలకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. […]

స్కంద సినిమాలో రామ్ డబుల్ యాక్షన్ గా ఎవరు నటించారో తెలుసా..?

యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తో ఉన్నది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అయ్యి 90 కోట్లతో తీస్తే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో రామ్ అభిమానుల సైతం మరొక చెత్త సినిమా తీశారని కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమా పైన చాలా దారుణమైన […]

స్కంద సినిమా ట్రోల్స్ పై ఫోటోతో చెక్ పెట్టిన రామ్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా స్కంద సినిమా పైన విపరీతమైన ట్రోలింగ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఇందులోని కొన్ని యాక్షన్ సన్నివేశాల పైన మీన్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ పోతినేని ఫైటింగ్ సన్నివేశాలు చాలా ఫన్నీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పలువురు నెటిజన్స్. అంతేకాకుండా గత రెండు రోజుల నుంచి డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే ఫోటోలతో షేర్ చేస్తూ ఉన్నారు. అయితే […]