ఆ విషయంలో ఎన్టీఆర్ ని నమ్ముకొని బొక్క బోర్లా పడ్డ స్టార్ హీరో.. దూల తీరిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారిపోయింది . చాలామంది ఇండస్ట్రీలో స్టార్ హీరోని చూసి యంగ్ హీరోస్ రిస్క్ చేస్తూ ఉంటారు . కొత్త కొత్త దారుల్లో వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటారు . కాగా కెరియర్ స్టార్టింగ్ లో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ కూడా అదే తప్పు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే మొదటిగా చెప్పే పేరు బాలయ్య . ఆ తర్వాత అందరికీ గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ .

జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో నటించిన మాస్ సినిమాలో మరి ఏ హీరో నటించి ఉండడేమో . అయితే అలా మాస్ సినిమాలో నటించి ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్న మూమెంట్లో ఆయననే చాలామంది ఆదర్శంగా తీసుకొని అలాంటి మాస్ మూవీస్ చూస్ చేసుకున్నారు . కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది బొక్క బోర్లా పడి ఫ్లాప్ అయ్యారు. ఆ లిస్టులోకే వస్తాడు నితిన్. చాలా సాఫ్ట్ కధలని చూస్ చేసుకుంటూ వచ్చాడు నితిన్. అయితే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి అన్న అత్యుత్సాహంతో ఆయన ఓ మాస్ సినిమాని కూడా ఓకే చేశాడు .

ఆ సినిమానే రామ్. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . నితిన్ క్యారెక్టర్ కి అంత మాస్ పాత్ర సూట్ కాలేకపోయింది . ఎన్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ మూవీ అయినప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది . దానికి మెయిన్ రీజన్ కధ.. అంత క్వాలిటీ గా లేకపోవడం. ఎక్కువ మాస్ తిజం చూపిస్తే సరిపోదు.. మాస్  కి తగ్గట్టు కథ కూడా ఉండాలి . అయితే గుడ్డిగా ఎన్టీఆర్ మాస్ సినిమాలు చేస్తున్నాడు హిట్ అయ్యాడు అంటూ మిగతా హీరోలు కూడా అలాంటి సినిమాలే చూస్ చూసుకుంటే ఇలాగే బొక్క బోర్ల పడాల్సి వస్తుంది అంటూ అప్పట్లో జనాలు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేశారు. అందుకే పులిని చూసి నక్క వాత పెట్టుకొనే విధంగా ఉండకూడదు అని మన పెద్దవాళ్లు సజెషన్స్ ఇస్తూ ఉంటారు . ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంటే నితిన్ ఒక హిట్టు కొట్టడానికి అల్లాడిపోతున్నాడు..!!