నయనతారకు తలనొప్పిగా మారిన స్టార్ హీరోయిన్.. అక్క-చెల్లెలు మధ్య బిగ్ ఫైట్ స్టార్ట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నయనతారకు మరో హీరోయిన్ పెద్ద తలనొప్పిగా మారిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . నయనతార ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.

మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ త్రిషకు సిస్టర్ల ఉంటుంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు . చాలామంది నయనతార త్రిషను అక్కా చెల్లెలుగా పోల్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సిస్టర్స్ మధ్య బిగ్ ఫైట్ స్టార్ట్ అయింది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష – నయనతార అవకాశాలన్నీ దొబ్బేస్తుంది అంటూ కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి .

క్రేజీ క్రేజీ ఆఫర్స్ అన్ని నయనతార వద్దకు వస్తున్నాయట . కానీ ఆమె హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆ తర్వాత లిస్టులో ఉన్న హీరోయిన్స్ వద్దకు మేకర్స్ వెళ్తున్నారట . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో త్రిష రెమ్యూనరేషన్ తక్కువ అయినా సరే మంచి మంచి పాత్రలను చూస్ చేసుకుంటుంది . ఈ క్రమంలోనే త్రిష నయనతారకు పెద్ద తలనొప్పిగా మారింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!