“మహేశ్ పక్కన ఆ హీరోయిన్ నటించాల్సిందే”.. రాజమౌళి ని ఫోన్ చేసి మరి బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు మనం వింటూనే ఉంటున్నాము. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ జీవితాలలో ఏం జరుగుతుంది వాళ్ళ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి..? అన్న విషయాలను మనం ఎక్కువగా వింటూ వస్తున్నాము. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ప్రెసెంట్ రాజమౌళి మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్స్ మూవీ ను తెరకెక్కించబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా మరింత ఆలస్యం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరిని చూస్ చేసుకుంటున్నారా..? రాజమౌళి అన్న విషయం బాగా బాగా వైరల్ గా మారింది . అయితే మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించాలి అంటే అదృష్టం ఉండాలి అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా అలాగే దీపికా పదుకొనేను హీరోయిన్లుగా అనుకున్నారట రాజమౌళి. ఎప్పుడైతే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడే ఆమె పేరు ఈ లిస్టులో నుంచి తీసేసారట . ఆ స్థానంలో మరో క్రేజీ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్న రాజమౌళికు ఓ ప్రొడ్యూసర్ పదేపదే కాల్ చేసి తన కూతుర్ని హీరోయిన్గా చూస్ చేసుకోమంటూ సజెస్ట్ చేస్తున్నారట .

ఆయన మరెవరో కాదు బోనీకపూర్ . ఈ సినిమాలో జాన్వికపూర్ ని సెకండ్ లీడ్గా తీసుకోమంటూ రాజమౌళిని హై రికమండేషన్స్ తో ఇబ్బంది పెడుతున్నాడట బోనీ కపూర్ . అయితే రాజమౌళి చాలా మొండిగా ఉంటాడు. తన కథ విషయంలో తాను అనుకున్న యాక్టర్స్ నే చూస్ చేసుకుంటారు . అయితే మహేష్ పక్కన జాన్వీ కపూర్ ఏ మాత్రం సూట్ కాదు అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఇలాంటి భారీ అడ్వెంచర్స్ ప్రాజెక్టులో ఇంత లేత బ్యూటీ ని పెడితే సినిమాకి నెగటివ్గా క్రియేట్ అవుతుంది టాక్ అంటూ భయపడిపోతున్నారు .

రాజమౌళి సైతం ఈ సినిమాలో జాన్వి కపూర్ ని హీరోయిన్గా పెట్టాలి అని అనుకోవడం లేదట. అందుకే ఈ సినిమాలో మరో గ్లోబల్ బ్యూటీని రంగంలోకి దించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . దిశా పటాన్ని ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే కల్కి సినిమాలో ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది దిశాపటాని. అలాంటి లేడీ హాట్ ఐటమ్ బాంబ్ మహేష్ పక్కన నటిస్తే సినిమాకి మరింత హైప్ తో పాటు పబ్లిసిటీ కూడా దక్కుతుంది అన్న థింకింగ్ చేస్తున్నాడట రాజమౌళి . మరి చూద్దాం ఆ పాత్ర కోసం జాన్వి కపూర్ సెలెక్ట్ అవుతుందో..? దిశా పటాని ఫైనలైజ్ అవుతుందో..? తెలియాలి అంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే..!