ఫైనల్లీ.. ఆ పని కూడా చేయడానికి ఓకే చేసిన సమంత.. ఇంత దిగజారిపోయింది ఏంటి..?

సమంతా అన్న పేరు కనపడితే చాలు ట్రోల్ చేయడానికి కాచుకొని కూర్చొని ఉంది ఒక బ్యాచ్ . తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ సమంత అంటే ఎందుకంత కోపంతో ట్రోలింగ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది . మరి ముఖ్యంగా సమంత ఈ మధ్యకాలంలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఉండడం కూడా ఆమెకు మరింత మైనస్ గా మారింది. హీరోయిన్ సమంత తన ఫాన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ డ్రస్సులతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా సమంత బ్రా లెస్ ఫోటో షూట్ చేసింది . ఈ ఫొటోస్ లో సమంత టూ హాట్ గా సెక్సీ గా ఉంది. అయితే సమంత ఇలాంటి ఫోటోషూట్స్ గతంలో చేసినప్పటికీ ఈ ఫొటోస్ పై చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. సమంతకి బ్రా కూడా బరువైపోయింది అని అందుకే విప్పేసింది అని పచ్చి బూతు పదాలతో ట్రోల్ చేశారు. అయితే చాలామంది సమంత దిగజారిపోయింది అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అంటూ ఆమెను వెటకారంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు .

అంతేకాదు సమంత సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందట. కంటెంట్ ఉన్న పాత్రలు ఎలా ఉన్నా చేయడానికి ఆమె రెడీ అయినట్లు టాలీవుడ్ బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది .సమంత మరింత దిగజారి పోవడానికి రెడీ అయింది అంటూ జనాలు అమ్మడుని ట్రోల్ చేస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్స్ ఇలా విప్పి చూపిస్తే చూడటానికి సిద్ధంగా ఉన్నా జనాలు..సమంత విషయంలో మాత్రం ఎందుకు ఇలా నెగిటీవ్ గా ఉన్నారో తెలియడం లేదు..!