ఈ నాలుగు రాశులపై మాత్రమే శ్రీరాముడి విశేష అనుగ్రహం..!

మన దేశవ్యాప్తంగా ప్రస్తుతం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట ఆ శ్రీరాముడు గురించే. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నిన్న నెరవేరింది. ఆ శ్రీరాముడే కొలువయ్యాడు. శ్రీరాముడి జగత్తుడు పాలిస్తాడు. శాస్త్రాల ప్రకారం.. శ్రీ రాముని పూజించే వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముడు తన భక్తులను అందరిని ప్రేమిస్తాడు. యథార్థ బుద్ధితో, పూర్ణ విశ్వాసంతో ఆరాధించే భక్తుడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. కానీ నాలుగు రాశుల మీద శ్రీరాముడి ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటుంది. ఇక ఆ రాసులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. వృషభం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరాముడి ఎల్లప్పుడు వృషభరాశి కి ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగిస్తాడు.

2. కర్కాటకం:
ఈ రాశి వారు శ్రీరాముడిని అనుగ్రహంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ‌

3. సింహ:
సింహ రాశి వారికి కూడా శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

4. తులారాశి:
తులారాశి వారికి కూడా శ్రీ రాముని అనుగ్రహం వల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి.

ఈ రాశుల వారికి మాత్రం శ్రీరాముడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఏర్పడుతుంది.