Tag Archives: special

ఇది మా ఫ్యామిలీ దీపావళి అల్లుఅర్జున్.. వీడియో వైరల్..!

టాలీవుడ్లో హీరోలు సైతం దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. అలాంటివారిలో అల్లు అర్జున్ కుటుంబం కూడా ఒకటి. తాజాగా అల్లు అర్జున్ ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ఫామ్ హౌస్ లో మా దీపావళి పార్టీ అంటూ పోస్టు పెట్టాడు. అలా అలంకరణకు కారణం తన భార్య స్నేహానే అని తెలిపాడు. ఇది మా దీపావళి   వైబ్స్’  అంటూ బన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ అందుకే అల్లు అర్జున్  ఇంట

Read more

ప్రభాస్ కు స్టార్ హీరోలు ప్రత్యేక శుభాకాంక్షలు..?

ఈ రోజున రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా నిన్నటి సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ హంగామా మొదలైంది. అయితే ఈ రోజు భారత దేశంలోని పలువురు సినీ దిగ్గజాలు తమ స్పెషల్ విషెస్ ను ప్రభాస్ కు తెలియజేశారు. వీటిని మరింత స్పెషల్ గా చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రభాస్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ అయితే తన ఇంస్టాగ్రామ్ నుంచి

Read more

బ్యాచిలర్ సినిమా ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ అతనేనట..?

యువ హీరో నాగార్జున కొడుకు అఖిల్ ప్రస్తుతం విడుదల కాబోతున్న చిత్రం బ్యాచిలర్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో అఖిల్.ఈ సినిమాతో నైనా సక్సెస్ కొట్టాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు ఈ యువ హీరో. అందుకోసమే స్టార్ హీరోయిన్ అటువంటి పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఈ మూవీ

Read more

ఇక నుంచి ఆ స్కూళ్ల‌లో బాలిక‌ల‌కు ఎంట్రీ: మోదీ

భారత ప్రధాని నరేంద్ర‌మోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్‌లో గర్ల్స్‌కు ఎంట్రీ ఉంటుంద‌ని చెప్పారు. చాలా మంది బాలిక‌లు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలిక‌ల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ త‌లుపులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ప్ర‌ధాని మోడీ స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం

Read more

తన బర్తడే రోజు ఆ పని చేయాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ లోకి అడుగు పెట్టని ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా మహేష్ బాబు గుర్తింపు పొందాడు. కానీ కృష్ణకు మాత్రం తన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ లో ఒక్క

Read more

ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన చిరు..!

ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కాగా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉంది. కాగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని చిరంజీవి అభివర్ణించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని.. అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగదాంబ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను ప్రతి

Read more

జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి..ఏమిటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు సెలెబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెబుతారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఉండటం, కరోనా విజృంభిస్తుండటం, ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో అభిమానులకు ఎన్టీఆర్ తన జన్మదినానికి ఒక రోజు ముందే మెసేజ్ పెట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “అభిమానులందరికీ

Read more

రౌడీ హీరో బర్త్ డే స్పెషల్ అదేనాట ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 వ తేదీ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆ రోజు విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు కాబ్బటి. అయన బర్త్ డే సందర్బంగా ఆయన అభిమానులకు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ సిద్ధం చేయిస్తున్నారట దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ రోజున విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం లైగర్‌కి చెందిన ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్ కానుందని భావిస్తున్నారు విజయ్ అభిమానులంతా. ఒకవేళ వీడియో రెడీ అవ్వకపోతే

Read more

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో సినిమా షూటింగ్‌కు అనుమ‌తి..!?

తెలంగాణ‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతన్న క్రమంలో ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంట‌ల నుండి ఉద‌యం 5 గం.ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని వారు చెప్పారు. కానీ క‌ర్ఫ్యూ కారణంగా చాలా మూవీ షూటింగ్స్ వాయిదా ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌కు కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ క్ర‌మంలో వారు పోలీసుల నుండి ప్ర‌త్యేక అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు సమాచారం. అన్నాత్తె చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ

Read more