ఇది మా ఫ్యామిలీ దీపావళి అల్లుఅర్జున్.. వీడియో వైరల్..!

November 8, 2021 at 7:08 am

టాలీవుడ్లో హీరోలు సైతం దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. అలాంటివారిలో అల్లు అర్జున్ కుటుంబం కూడా ఒకటి. తాజాగా అల్లు అర్జున్ ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ఫామ్ హౌస్ లో మా దీపావళి పార్టీ అంటూ పోస్టు పెట్టాడు. అలా అలంకరణకు కారణం తన భార్య స్నేహానే అని తెలిపాడు.

ఇది మా దీపావళి   వైబ్స్’  అంటూ బన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ అందుకే అల్లు అర్జున్  ఇంట ఆనంద దీపాలు వెలిగాయి. దీపావళి పండుగ అయిపోయి రెండు రోజులు కావస్తున్న అల్లు అర్జున్ ఇంకా ఇంకా దీపావళి సందడి నెలకొంటుంది.

ఇటువంటి అందమైన సరే అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట సరదాగా గడుపుతూ ఉంటారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. సుకుమార్ డైరెక్షన్ పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దయ చిత్రం ఒకే సరే అన్ని భాషలలో విడుదల. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది.

ఇది మా ఫ్యామిలీ దీపావళి అల్లుఅర్జున్.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts