Tag Archives: Alluarjun

పుష్ప సాంగ్ కోసం సమంత రికార్డు స్థాయిలో పారితోషికం..!!

సమంత.. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈమె దృష్టి అంతా కెరియర్ పై పెట్టింది . అందులో భాగంగానే ఈమె వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీ గా మారడానికి ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా సమంత

Read more

పుష్ప సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..వీడియో వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య

Read more

ఇది మా ఫ్యామిలీ దీపావళి అల్లుఅర్జున్.. వీడియో వైరల్..!

టాలీవుడ్లో హీరోలు సైతం దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. అలాంటివారిలో అల్లు అర్జున్ కుటుంబం కూడా ఒకటి. తాజాగా అల్లు అర్జున్ ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ఫామ్ హౌస్ లో మా దీపావళి పార్టీ అంటూ పోస్టు పెట్టాడు. అలా అలంకరణకు కారణం తన భార్య స్నేహానే అని తెలిపాడు. ఇది మా దీపావళి   వైబ్స్’  అంటూ బన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ అందుకే అల్లు అర్జున్  ఇంట

Read more

అల్లు అర్జున్ అలా అనడంతో.. మంచు లక్ష్మి షాక్..!

సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ఎంత గౌరవం ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా అల్లు అర్జున్ మంచు లక్ష్మీ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది వాటి గురించి చూద్దాం. అల్లు అర్జున్ AHA 2.0 ని యాప్ ను విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు కూడా వచ్చారు. కార్యక్రమంలో మంచు

Read more

RRR మూవీ గ్లింప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం RRR ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదల అవ్వడం జరిగింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ చూస్తే రికార్డులను కొల్లగొడుతుంది

Read more

పుష్పక విమానం సినిమా ట్రైలర్ని విడుదల చేయడానికి వస్తున్న స్టార్ హీరో..?

దొరసాని సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద దేవరకొండ. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా పుష్పకవిమానం సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాని దర్శకుడు దామోదర తెరకెక్కించడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్

Read more

పుష్ప సినిమా నుంచి సామి.. సామి..సాంగ్ ప్రోమో రిలీజ్..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తీస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా పార్ట్ వన్ డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే వరుసగా ఈ సినిమా నుంచి

Read more

చేజేతులారా ఆర్య-3 సినిమా లో అవకాశాన్ని వదులుకున్న అల్లు అర్జున్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ ఆగిపోవడంతో తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్ళాడు. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ ఆర్య, ఆర్య-2 సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా ఆర్య-3 సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ కాకుండా విజయ్ దేవరకొండ ని తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా స్టోరీ ని అల్లు అర్జున్ కి

Read more

 అందరికీ దూరంగా వెళ్లి ఎంజాయ్ చేస్తున్న అల్లు.. స్నేహ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎంత బిజీగా ఉన్నా సరే సమయం దొరికినప్పుడు ఎక్కువ సమయాన్ని తన కుటుంబానికే కేటాయిస్తాడు. ఇక పుష్ప సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లి అక్కడ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఒక వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది తన

Read more