బిగ్‌బాస్‌లో విశ్వ సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన‌ ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబోలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. తొమ్మిదో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే విశ్వ ఎలిమినేట్ అయ్యాడు.

Bigg Boss Telugu 5, Day 62, November 6, highlights: Vishwa voted as the 'Hero' of the house and other major events at a glance - Times of India

టాస్కుల ప‌రంగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన మాన‌స్‌.. మిగిలిన విష‌యాల్లో చాలా వీక్‌గా ఉండ‌ట‌మే అత‌డి ఎలిమినేష‌న్‌కి ప్ర‌ధాన కార‌ణం అయింది. ఏదేమైన‌ప్ప‌టికీ.. తొమ్మిది వారాల పాటు హౌస్‌లో ఉన్న విశ్వ‌కు బిగ్ బాస్ బాగానే ముట్ట‌చెప్పాడ‌ట‌.

Bigg Boss: Season 5: Episode 63: No fire in Nagarjuna's confrontations

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమం.. విశ్వ‌ వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఇస్తున్నారట. ఈ లెక్కన అతడు 9 వారాలకు గానూ 22 లక్షలు వెనకేసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.