పెళ్లి పీట‌లెక్క‌బోతున్న స‌న్నీ.. అమ్మాయి ఎవ‌రో తెలిస్తే మైండ్‌బ్లాకే?

విజే స‌న్నీ.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌న్నీ.. ఓ న్యూస్ ఛానెల్‌లో కొన్నాళ్ల పాటు జర్నలిస్టుగా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్‌ను కొన‌సాగిన ఈయ‌న ఆపై యాంక‌ర్‌గా, బుల్లితెర న‌టుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ మ‌ధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్గొని.. చివ‌ర‌కు విజేతగా విజయ దుందుభి మోగించాడు. త‌న ఆట‌తీరుతో, మాట‌తీరుతో […]

స‌న్నీ ప్రైజ్‌మ‌నీ కంటే ఎక్కువ సంపాదించిన ష‌న్ను..ఎంతో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారంతో విజ‌య వంతంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన వీజే.స‌న్నీనే సీజ‌న్ 5 విజేత‌గా నిలిచి.. ట్రోఫీని, రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీని ఎగ‌రేసుకుని వెళ్లిపోయాడు. సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మ‌రియు టీవీఎస్ బైక్‌ను కూడా స‌న్నీ గెలుచుకున్నాడు. అయితే ఇంత […]

బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలున్న‌ సిరి సంపాదన‌ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెర‌పై అతి పెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్‌బాస్ నిన్న‌టితో ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఐదో సీజ‌న్ విన్న‌ర్‌గా వీజే స‌న్నీ నిలిచిన సంగ‌తి తెలిసిందే. అలాగే రెండో ర్యాంకు కోసం శ్రీరామ్‌, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ.. చివ‌ర‌కు షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో 15 వారాలు ఉండటమే కాక టాప్‌ 5లో చోటు దక్కించుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరినే. తన ఆట […]

బిగ్‌బాస్ విజేత స‌న్నీ ట్రోఫీతో పాటు ఏమేం ద‌క్కించుకున్నాడో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగిసిపోయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో అట్ట‌హాసంగా సెప్టెంబ‌ర్ 5న ప్రారంభమైన ఈ షో గ‌త 105 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను అద్భుతంగా ఎంట‌ర్‌టైన్ చేసింది. అయితే నిన్న‌టితో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌ వీజే స‌న్నీ బిగ్‌బాస్‌ విజేతగా అవతరించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత స్థానాల్లో శ్రీ‌రామ్‌, […]

రాజ‌మౌళి పేరుకు ముందున్న ‘ఎస్ఎస్’ అంటే అర్థ‌మేంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ఈ షో ప్రారంభం కాగా.. స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, మాన‌స్‌, సిరి, శ్రీ‌రామ్‌లు టాప్ 5కి చేరుకున్నారు. మ‌రి కొన్ని గంట‌ల్లోనే ఈ ఐదుగురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిసిపోనుండ‌గా.. నేటి సాయంత్రం 6 గంట‌ల‌కు అట్ట‌హాసంగా సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభ‌మైంది. అయితే ఈ ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. జ‌క్క‌న్న‌ […]

బిగ్ బాస్ 5 విన్నర్ అత‌డే.. ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల్లో ఎంతిస్తారో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఫినాలే ఎపిసోడ్ మ‌రి కొన్ని గంట‌ల్లో అట్ట‌హాస‌రంగా ప్రారంభం కాబోతోంది. ఎవ‌రూ ఊహించని అతిథులు బిగ్ బాస్ ఫినాలేలో సంద‌డి చేయ‌బోతున్నారు. ఎన్నో వారాలు క‌ష్ట‌ప‌డి ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, సిరి, మాన‌స్‌, స‌న్నీ, శ్రీ‌రామ్‌లు టాప్ 5కి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే లీకుల వీరుల స‌మాచారం ప్ర‌కారం.. టైటిల్ రేసు నుంచి సిరి, మానస్ లు మొద‌ట ఎలిమినేట్ అయ్యార‌ని […]

షాకింగ్ న్యూస్‌..బిగ్‌బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్‌..!

బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోకు పేరొందిన బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముంగింపు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. డిసెంబర్‌ 19న ఫైన‌ల్ ఎపిసోడ్ ఎపిసోడ్ జ‌ర‌గ‌బోతుండ‌గా.. అందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వర్మ, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియంకా, కాజ‌ల్ […]

బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్‌కి ప్ర‌భాస్ పెద్ద‌మ్మ మ‌ద్ద‌తు..వీడియో వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. సెప్టెంబ‌ర్ 5న గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వర్మ, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియంకా, కాజ‌ల్ ఇలా వ‌ర‌స‌గా ఎనిమినేట్ అవ్వ‌గా.. ఫైన‌ల్స్‌కి శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరి, మాస్‌లు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో శ్రీ‌రామ్‌, స‌న్నీ, మాన‌స్‌ ల […]

సూప‌ర్ ట్విస్ట్‌..బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ అత‌డే.. తేల్చేసిన స‌ర్వేలు..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పుడు మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరిలు ఫినాలేలో అడుగు పెట్టారు. బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ ఎపిసోడ్ డిసెంబర్‌ 19న జరగబోతుంది. ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ 5 ట్రోపీని గెలుచుకోబోయే విన్న‌ర్‌కు రూ.50 ల‌క్ష‌లు […]