స్టార్ట్ అయిన `బిగ్‌బాస్-5`..తొలి కంటెస్టెంట్ ఆ బ్యూటీనే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుండ‌గా.. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో టన్నుల కొద్దీ కిక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారీయ‌న‌. బిగ్ బాస్ వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగ్‌ తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అపై బిగ్ బాస్ హౌస్‌ను కూడా అందిరికీ చూపించేశారు. ఇక […]

అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..ట‌న్నుల కొద్ది కిక్ అంటున్న నాగ్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇక మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నిన్నే హౌస్‌లోకి వెళ్ల‌గా.. నేటి సాయంత్రం ఆరు గంట‌ల‌కు షో ప్ర‌సారం కానుంది. ఈ నేప‌థ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు తాజాగా ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమో ద్వారా ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఐదింత‌లు ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి […]

బిగ్‌బాస్ 5: ప‌క్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..ర‌ష్మితో ముందే బేర‌సారాలు?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభం కావ‌డానికి మ‌రికొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది. సీజ‌న్ 5కి సైతం నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుండ‌గా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో […]

బిగ్‌బాస్ 5 హౌస్‌లోకి షణ్ముఖ్..వైర‌ల్‌గా చివ‌రి ఇన్‌స్టా పోస్ట్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రేప‌టి నుంచి ప్రారంభం కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌కు సైతం కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఇప్ప‌టికే క్వారంటీన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్ల‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్ట‌బోయే ముందు స్టార్ యూట్యూబ‌ర్ షణ్ముఖ్ జశ్వంత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చివరిగా ఓ పోస్ట్ పెట్ట‌గా.. ఆ పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది. […]

బిగ్‌బాస్ 5లోకి ట్రాన్స్‌జెండర్ ప్రియాంక..ఆపరేషన్ తర్వాత అదిరే ఆఫ‌ర్‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. సెప్టెంబ‌ర్ 5 నుండి స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే ఎంపిక అయిన కంటెస్టెంట్స్ క్వారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయారు. మ‌రోవైపు సీజ‌న్ 5లో పాల్గొనే కంటెస్టంట్స్ వీరే అంటూ చాలా లిస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ లిస్ట్‌ల‌లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక పేరు బ‌లంగా వినిపిస్తోంది. ప్రియాంక‌ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ముఖ కామెడీ […]

సరికొత్త టాస్క్‌లతో ‘బిగ్ బాస్’ సీజన్ 5..?

తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఒకటని చెప్పొచ్చు. ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే చాలు.. ఆ తర్వాత సెలబ్రిటీల క్రేజ్ ఇంకా పెరిగే చాన్సెస్ తప్పక ఉన్నాయి. ఇప్పటికే ఈ షో లో పార్టిసిపేషన్ చేశాక అనగా బుల్లితెరపై సందడి చేశాక చాలా మంది వెండితెరపై మెరిశారు. మోనాల్ గజ్జర్, అరియానా తదితరులకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతున్నది. ఈ షో‌కు […]

బిగ్‌బాస్ 5: కంప్లీటైన ఏవీ షూట్.. రేపటి నుంచీ..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సీజ‌న్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రోమో కూడా విడుదలై.. విశేషంగా ఆక‌ట్టుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహ‌కులు. అయితే బిగ్‌బాస్ 5కు సంబంధించిన ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. దాని […]