యూట్యూబ్ స్టార్స్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయనలు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా వీరిద్దరూ టాటూలు కూడావేయించుకున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతారని అభిమానులు సంబరపడుతున్న సమయంలో బిగ్ బాస్ వీరి మధ్య పెద్ద చిచ్చు పెట్టాడు. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో హద్దులు మీరి ప్రవర్తించాడు. స్నేహం పేరుతో సిరి కిస్సులు, హగ్గులు ఇచ్చి నెగిటివిటీ […]
Tag: bigg boss 5
బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలున్న సిరి సంపాదన ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్‌బాస్ నిన్నటితో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ విన్నర్‌గా వీజే సన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే రెండో ర్యాంకు కోసం శ్రీరామ్, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ.. చివరకు షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో 15 వారాలు ఉండటమే కాక టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరినే. తన ఆట […]
రాజమౌళి పేరుకు ముందున్న ‘ఎస్ఎస్’ అంటే అర్థమేంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాగా.. సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి, శ్రీరామ్‌లు టాప్ 5కి చేరుకున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో తెలిసిపోనుండగా.. నేటి సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే ఈ ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న […]
షాకింగ్ న్యూస్..బిగ్‌బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్..!
బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోకు పేరొందిన బిగ్‌బాస్ సీజన్ 5 ముంగింపు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 19న ఫైనల్ ఎపిసోడ్ ఎపిసోడ్ జరగబోతుండగా.. అందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ […]
బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్‌కి ప్రభాస్ పెద్దమ్మ మద్దతు..వీడియో వైరల్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఫైనల్స్‌కి శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరి, మాస్‌లు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో శ్రీరామ్, సన్నీ, మానస్ ల […]
సూపర్ ట్విస్ట్..బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్ అతడే.. తేల్చేసిన సర్వేలు..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పుడు మానస్, శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరిలు ఫినాలేలో అడుగు పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 19న జరగబోతుంది. ప్రస్తుతం నిర్వాహకులు అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5 ట్రోపీని గెలుచుకోబోయే విన్నర్‌కు రూ.50 లక్షలు […]
బిగ్‌బాస్‌లో ఆర్జే కాజల్ సంపాదన ఎంతో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో సీజన్ 5 విజేత ఎవరో తేలిపోనుంది. 14వ వారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, ఆర్జే కాజల్, మానస్‌లు ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే కాజల్ ఎలిమినేట్ అయింది. దీంతో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్‌లు ఫైనల్‌కి చేరుకున్నారు. మొదట్లో ఓవర్ యాక్షన్ చేసి నెగటివిటీని మూటగట్టుకున్న కాజల్.. క్రమక్రమంగా ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర […]
బిగ్‌బాస్‌లో ప్రియాంక ఎన్ని లక్షలు వెనకేసిందో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరువవుతోంది. ఇప్పటికే సింగర్ శ్రీరామ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచి సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా సత్తా చాటాడు. ఇక మరోవైపు పదమూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్, ప్రియాంక, సిరిలు నామినేషన్స్‌లో ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది. అమ్మాయిలకు మించిన గ్లామర్ ప్రియాంక సొంతం కాగా.. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు బాగానే వినోదం పంచింది. […]
బిగ్‌బాస్ 5: మానస్‌ను ఆకాశానికి ఎత్తేసిన రవితేజ హీరోయిన్..ఎవరామె?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరువవుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉండగా.. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే చివరకు శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్‌కు మరో రెండు వారాలే ఉండటంతో.. అభిమానులు మరియు బుల్లితెర నటులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ను గెలిపించాలని తీవ్రంగా కృషి […]